ఐఓసీఎల్ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది..

Share

 

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఐఓసీఎల్. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ టెక్నికల్ & నాన్ టెక్నికల్ అప్రెంటిస్‌లను నియమించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంభందించిన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ వివరాలు ఇలా ఉన్నాయి.

 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 436 అప్రెంటిస్‌లను భర్తీ చేయనుంది. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఐఓసిఎల్ రాత పరీక్ష నిర్వహిస్తుంది. 2021 జనవరి 3 న తాత్కాలికంగా పరీక్షను షెడ్యూల్ చేసింది. ఈ పరీక్షకు అడ్మిట్ కార్డులను డిసెంబర్ 22 న విడుదల చేస్తుంది.టెక్నిక‌ల్ అప్రెంటిస్‌, నాన్‌ టెక్నిక‌ల్ అప్రెంటిస్ (మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, సివిల్ త‌దిత‌రాలు). వీటికి సంబంధిత విభాగాల్లో డిప్లొమా,ఇంట‌ర్మీడియ‌ట్, ఐటీఐ‌, గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌ సాధించిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ను ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా .
దరఖాస్తు ప్రారంభ తేదీ : 23/11/2020.
ఆఖరు తేదీ : 19/12/2020.
వెబ్‌సైట్ : https://www.iocl.com/


Share

Related posts

Gunugu Flower: అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా గునుగు పువ్వు..!!

bharani jella

RRR: మరోసారి “RRR” షూటింగ్ కి బ్రేక్..??

sekhar

SLEEPING TIPS: చక్కటి నిద్ర కోసం ఈ టిప్స్ ఫాలో అవుతే సరి…!

Ram