NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

IPL 2020: ఐపీఎల్ చూడటమే కాదు.. జియో క్రికెట్ ఆడండి.. బహుమతులు గెలుచుకోండి..!

ipl 2020, its time to play jio cricket

ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. శనివారం అట్టహాసంగా ఐపీఎల్ సందడి మొదలైంది. క్రికెట్ అభిమానులు మొబైల్స్ కు, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎక్కడ చూసినా ఐపీఎల్ గురించే చర్చ. దీన్నే క్యాష్ చేసుకున్న జియో.. క్రికెట్ అభిమానుల కోసం సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది.

ipl 2020, its time to play jio cricket
ipl 2020 its time to play jio cricket

జియో క్రికెట్ ప్లేల ఎలాంగ్ అనే యాప్ ను విడుదల చేసింది జియో. కేవలం ఐపీఎల్ మ్యాచులు చూస్తూ కూర్చుంటారా? మ్యాచులు చూడటమే కాదు.. మీరు కూడా ఆడండి.. గెలవండి కూడా.. అనే క్యాప్షన్ తో వచ్చింది జియో క్రికెట్.

ఈ యాప్ లో స్కిల్ పెంచుకునేందుకు ప్రశ్నలు కూడా ఉంటాయి. ఎంటర్ టైన్ మెంట్ ఫుల్లు ఇక. అలాగే, మ్యాచ్ కు ముందు ప్రశ్నలు, మ్యాచ్ ముగిశాక ప్రశలు, పోల్స్, క్విజ్ లు అన్నీ ఉంటాయి.

ipl 2020, its time to play jio cricket
ipl 2020 its time to play jio cricket

అలాగే లైవ్ మ్యాచ్ ల స్కోర్లు, మ్యాచ్ షెడ్యూల్, రిజల్ట్స్ అన్నీ ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. ఇక.. ఈ యాప్ ను రోజూ ఓపెన్ చేసి డైలీ రివార్డ్స్ లో పాల్గొనవచ్చు. ప్రతి రోజూ బహుమతులు గెలుచుకోవచ్చు.

డైలీ చాలెంజెస్ ను పూర్తి చేస్తే స్పెషల్ గిఫ్టులు ఉంటాయి. సో.. ఏదో టైమ్ పాస్ కి ఐపీఎల్ మ్యాచులను చూడటం కాకుండా.. మ్యాచులను పూర్తిగా చూసి.. యాప్ లో ప్రతి రోజూ ఆ మ్యాచ్ కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు.. ఎన్నో బహుమతులను గెలుచుకోవచ్చు. ఈ యాప్ గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.

author avatar
Varun G

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju