NewsOrbit
న్యూస్

IPL 2021 : పాంటింగ్ నే ఎదిరించిన పృథ్వీ షా

IPL 2021 : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ క్రికెట్ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టుకు రెండు వన్డే ప్రపంచ కప్ లు అందించిన ఘనత అతనిది. మైదానంలో ప్రత్యర్థి ఆటలగాళ్ళ పై దూకుడుగా విరుచుకుపడడం పాయింటింగ్ నైజం. అలాగే ప్రపంచ మేటి బ్యాట్స్మెన్ లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రస్తుతం ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం కూడా తెలిసిందే.

 

IPL 2021 prithvi shaw argues with ponting
IPL 2021 prithvi shaw argues with ponting

అయితే అదే జట్టులో ఉన్న భారత యువ ఓపెనర్ పృథ్వీ షా గత సీజన్ మొత్తం విఫలమయ్యాడు. వరుసగా ఐదు మ్యాచ్లలో 20 కంటే తక్కువ పరుగులు చేసిన అతనికి, పాంటింగ్ కి మధ్య జరిగిన డిస్కషన్ గురించి పాంటింగ్ పంచుకున్నాడు. పృథ్వీ షా లో చాలా టాలెంటు ఉంది అని తను నమ్మే వాడిని అని చెప్పిన పాంటింగ్ షా మానసిక పరిస్థితి చిత్రంగా ఉండేది అని చెప్పాడు.

అతను బాగా ఆడుతున్నప్పుడు నెట్స్ స్లో చురుగ్గా ఉండే వాడిని… బాగా ప్రాక్టీస్ చేసేవాడిని కానీ సరిగ్గా బ్యాటింగ్ చేయని ఇన్నింగ్స్ తర్వాత మాత్రం అసలు సాధన చేసేవాడు కాదు అని చెప్పాడు. గత సీజన్లో 4 మ్యాచ్ లల్లో విఫలమైన పృథ్వీ షా ని పాంటింగ్ వెళ్ళి నెట్స్ లో శ్రమించమని చెబితే అతను రికీ పాంటింగ్ కళ్ళల్లోకి చూసి నేను ప్రాక్టీస్ చేయని మొహం మీదే చెప్పేశాడట. దీంతో విస్తుపోవడం పాంటింగ్ వంతు అయింది.

ఆ తర్వాత షా పైన జట్టునుండి వేటు పడిన విషయం తెలిసిందే. దిల్లీ గత సీజన్ లో ఫైనల్స్ కు వెళ్ళిన్నప్పటికీ పేలవ ఫామ్ కారణంగా పృథ్వీ షా జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఈ మధ్య దేశవాళీ క్రికెట్లో అసాధారణ ఆటతీరు ప్రదర్శించిన షా మళ్లీ ఢిల్లీ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. పైగా కెప్టెన్ అయ్యర్ కూడా గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడంతో పృథ్వీ షా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాంటింగ్ కూడా మాట్లాడుతూ పృథ్వీ షా చాలా పెద్ద స్థాయికి వెళ్తాడని అతను సూపర్ స్టార్ ప్లేయర్ అవుతాడని చెప్పాడు. మరి ఈ సీజన్ లో శా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో అని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

author avatar
arun kanna

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?