NewsOrbit
న్యూస్

IPL NEW RULES : ఐపీఎల్ 2022లో ఏ టీంలో ఏ ప్లేయర్ ఉండబోతున్నరో తెలుసా ..?

IPL NEW RULES : ఐపీఎల్ -2022 సీజన్ కోసం BCCI ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రెండు కొత్త జట్లకోసం వేళం నిర్వహించగా.. రిటెన్షన్ విధానంలో ప్రతీజట్టు నలుగురు ఆటగాళ్లను తమతో ఉంచుకోవచ్చని, మిగతా వారిని మార్చుకోవాల్సి ఉంటుందుని పేర్కొంది. వచ్చే ఐపీఎల్ 2011లో జరిగిన ఫార్మాట్ ప్రకారం ఉండనుంది. లీగ్ దశలో మొత్తం 74 మ్యాచ్‌లు ఉంటాయి. ఈసారి రైట్-టు-మ్యాచ్ అనే రూల్‌‌ను బీసీసీఐ (BCCI) తొలగించింది.


IPL: రద్దయిన 2021 ఐపీఎల్ మ్యాచ్ లు..!! 

కొత్త రిటెన్షన్ రూల్స్ ఇవే..

కొత్త రిటెన్షన్ రూల్స్ ప్రకారం.. ముగ్గురు ఇండియన్(Indian) లేదా ఒక విదేశీ ఆటగాడు లేదా ఇద్దరు ఇండియన్, ఇద్దరు ఫారిన్ ఆటగాళ్లు ఉంటారు.ఈ సారి రైట్-టు-మ్యాచ్ కార్డు తీసేయడం ద్వారా ఏదైనా ఫ్రాంచైజీ తమ కీలక ప్లేయర్‌ను వదులుకుంటే, అతన్ని వేరే ఫ్రాంచైజీ వాళ్లు కొనుక్కుంటే రైట్-టు-మ్యాచ్ ప్రకారం సొంత ఫ్రాంచైజీ తిరిగి తీసుకునే వీలుండదు. అందుకే ప్లేయర్‌ను వదులుకునే ముందే ఆలోచించాలి.

IPL: ఐపీఎల్ 2022 లో జరగనున్న మార్పులు ఇవే…

ఎనిమిది జట్లతో ఉండేది మొత్తం 32 మంది ఆటగాళ్లే..

కొత్త రిటెన్షన్ విధానం వలన పాత జట్లు కేవలం 32 మంది ఆటగాళ్లను మాత్రమే తమతో ఉంచుకుంటారు. మిగిలిన వారంతా సెంట్రల్ పూల్ లోకి వెళ్తారు. దీంతో కొత్తగా వచ్చిన రెండు ఫ్రాంచైజీలకు నష్టం కలుగకుండా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజాగా ‘ఫ్రీ పికప్’ ఆప్షన్ తేవడం వలన పాత జట్లు వదులుకున్న ఆటగాళ్లను కొత్త ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు. వేలానికి ముందే ముగ్గురు కీలక ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. అయితే, లక్నో జట్టుకు ఈ అవకాశం ముందు ఉన్నది. ఎందుకంటే బీసీసీఐకు ఎక్కువ డబ్బులు చెల్లించింది ఆ జట్టే కాబట్టి.

IPL 2021: మరో భారత క్రికెటర్ కు కరోనా పాజిటివ్..!

కాగా ఈసారి వేలంలో పర్స్ విలువను రూ. 85 కోట్ల నుంచి రూ. 90 కోట్లకు పెంచారు. రిటెన్షన్, ఫ్రీ పికప్‌ విధానంలో ఆటగాళ్ల కొనుగోలుకు రూ. 90 కోట్లను వినియోగించాలి. రిటైన్ చేసుకున్న క్రికెటర్ల జీతాలను కూడా ఈసారి బీసీసీఐ నిర్ణయించింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N