NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఐపీఎల్ : సలాం హైదరాబాద్- కోల్ కత కుదేల్

 

(న్యూస్ ఆర్బిట్ స్పెషల్ బ్యూరో)

పోరాడదాం… నిలుద్దాం అన్న నినాదంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మంగళవారం ముంబై తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఒక వికెట్ పడకుండా లక్ష్యాన్ని సాధించడంలో హైదరాబాద్ ఓపెనర్లు విజయం సాధించారు. మంచి రన్ రేట్ సాధించి పాయింట్స్ టేబుల్లో బెంగళూరు కంటే ముందుకు వెళ్లారు. మూడో స్థానంలోకి వెళ్లిన హైదరాబాద్ నాకౌట్ లో 6 వ తేదీన బెంగళూరుతో తలపడనుంది.

బౌలింగ్, బాటింగ్ లో సూపర్ !!

ముంబై లాంటి గట్టి టీం ను ఎదుర్కొంటున్న సమయంలో హైదరాబాద్ ఎక్కడా తడబడలేదు. ఇటు బౌలింగ్లోనూ అటు బ్యాటింగ్లో నిలకడగా రాణించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ ను త్వరగానే అవుట్ చేసిన మరో ఓపెనర్ డికాక్ మాత్రం చెలరేగి ఆడాడు. తర్వాత సూర్యకుమార్, కిషన్ స్కోర్ పెంచే బాధ్యత తీసుకున్నా వరుసగా 3 వికెట్లు పడటంతో ముంబై ఒత్తిడిలోకి వెళ్ళింది. చివర్లో పోలార్డ్ మెరుపులతో ముంబై 150 పరుగుల మార్కును దాటింది. పొలార్డ్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ చివరి ఓవర్లో వరుసగా 3 సిక్స్ లు బాదడం తో ముంబై గౌరవ ప్రదమైన స్కోర్ సాధించగలిగింది. బేర్ స్టో లాంటి హిట్టర్ ను పక్కన పెట్టి యువకుడు వృధామన్ సహా కు ఇచ్చిన అవకాశం అతడు 100 శాతం చక్కగా సద్వినియొగం చేసుకున్నాడు. కీలక మ్యాచ్ లో బేర్ స్టో లేకున్నా హైదరాబాద్ గెలవడంలో వృధామన్ కృషి ఎక్కువ ఉంది. హైదరాబాద్ కెప్టెన్ గా వార్నర్ తన 100 శాతం పట్టుదల ను, ఆటను ఇవ్వడం హైదరాబాద్ కు కలిసి వచ్చే విషయం.

11 మ్యాచ్ లలో 4 విజయాలతో

రేసును ఎవరైనా అద్భుతంగా మొదలు పెట్ట గలరు. దాన్ని విజయవంతం గా ముగించిన వాడినే విజేత అంటారు. హైదరాబాద్ కథ ఇలాంటిదే. ఆడాల్సిన 14 మ్యాచ్ లలో 11 పూర్తి అయినా కేవలం 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో చివరి వరకు వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి మాచ్ లలో చేసిన పోరాటం ఉన్నతంగా నిలిపింది. ప్లే ఆఫ్ వరకు చేర్చింది. ఇతర టీమ్ ల బలహీనత కలిసి వచ్చింది. చివరి సమయంలో సమష్టి కృషి తో వారు సాగించిన విజయ యాత్ర ద్వారా ఒక మంచి సందేశం పంపినట్లు అయ్యింది. ఇక ప్లే ఆఫ్ సమయంలో ఎలాంటి మ్యాచ్ లు ఎదురు అవుతాయో, వింతలు జరుగుతాయో వేచి చూడాల్సిందే.

author avatar
Special Bureau

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju