IPS ABV: ఏపి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు. ఆయన పెగాసస్ స్పైవేర్ పై మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఏవి వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఏబి వెంకటేశ్వరరావుపై గతంలో కొన్ని అభియోగాలు కారణంగా జగన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ సాఫ్ట్ వేర కొనుగోలు అంశంపై చేసిన ఆరోపణలు ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ తో అధికార వైసీపీ.. టీడీపీ పై, చంద్రబాబుపైనా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను టీడీపీ కొట్టిపారేస్తోంది. మరో పక్క దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఇజ్రాయిల్ కంపెనీ ఆర్టీ ఇన్ స్టేటబుల్ ఫ్రాంచైజీగా ఉన్న అప్పటి ఇంటిలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు తనయుడు సాయికృష్ణను విచారిస్తే పెగాసెస్ గుట్టు బయటకు వస్తుంది అంటూ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి రెడ్డి తన కుమారుడు పేరు ప్రస్తావించిన క్రమంలో ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుండటంతో దీనిపై వివరణ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…