NewsOrbit
న్యూస్

IRCTC: రైల్వే ప్రయాణికులారా బహు పరాక్.. అప్పటివరకు ఈ రైళ్లు రద్దు చేయబడ్డాయి.!

IRCTC: రైల్వే ప్రయాణికులారా మీకు ఈ విషయం తెలుసా? ఇండియన్ రైల్వే ఫిబ్రవరి 1 – 10 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది. విషయం ఏమంటే, సౌత్-ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని జైథారి-చుల్హా రైల్వే సెక్షన్‌లోని పలు స్టేషన్లను అనుసంధానించే మూడో లైన్ నిర్మాణంలో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు IRCTC ప్రకటించింది. జనవరి 23నే నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం ఈ పనులు మరికొన్ని రోజుల్లో అయిపోతాయని రైల్వే పేర్కొంది. అందుకే ఇటీవల మధ్య ప్రదేశ్ నుంచి వెళ్లే చాలా రైళ్లు రద్దవుతున్నాయని రైల్వే చెప్పింది.

Singer Sunitha: గ్రీన్ శారీ, నుదుటి మీద కుంకుమ, మెడలో హారం.. సింగర్ సునీత పెట్టిన ఈ లేటెస్ట్ ఫోటో చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు అంటే నమ్మండి!

IRCTC: రద్దయిన రైళ్ల జాబితా, వాటి వివరాలు ఇక్కడ చూడండి..

– ఫిబ్రవరి 2న ట్రైన్ (22169) రాణి కమలపతి (హబీబ్‌గంజ్) సత్రగచి ఎక్స్‌ప్రెస్
– ఫిబ్రవరి 3న ట్రైన్ (22170) సత్రగచి రాణి కమలపతి (హబీబ్‌గంజ్) ఎక్స్‌ప్రెస్ మరియు ట్రైన్ (22909) వల్సాద్-పూరి ఎక్స్‌ప్రెస్
– ఫిబ్రవరి 5న ట్రైన్ (20971) ఉదయ్‌పూర్-శాలిమార్ ఎక్స్‌ప్రెస్
– ఫిబ్రవరి 6న ట్రైన్ (20972) శాలిమార్-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ (22910) పూరి-వల్సాద్ ఎక్స్‌ప్రెస్, మరియు 20471 బికనీర్-పూరి ఎక్స్‌ప్రెస్
– ఫిబ్రవరి 1 – 8 వరకు… ట్రైన్ (18236) బిలాస్పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ మరియు ట్రైన్ (12549) దుర్గా-జమ్మూ తవి ఎక్స్‌ప్రెస్
– జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7… ట్రైన్ (18235) భోపాల్-బిలాస్పూర్
– ఫిబ్రవరి 1, 6, 8వ తేదీల్లో… ట్రైన్ (18203) దుర్గా-కాన్పూర్ ఎక్స్ ప్రెస్
– ఫిబ్రవరి 2, 7.. ట్రైన్ (18204) కాన్పూర్-దుర్గా ఎక్స్‌ప్రెస్ మరియు ట్రైన్ (22868) నిజాముద్దీన్-దుర్గా ఎక్స్‌ప్రెస్
– ఫిబ్రవరి 2 – 4 వరకు.. ట్రైన్ (18201) దుర్గా-నౌతాన్వా ఎక్స్‌ప్రెస్
– ఫిబ్రవరి 4 – 6 వరకు.. ట్రైన్ (18202) నౌతాన్వా-దుర్గా ఎక్స్‌ప్రెస్
– ఫిబ్రవరి 9.. ట్రైన్ (20472) పూరి-బికనీర్ ఎక్స్‌ప్రెస్
– ఫిబ్రవరి 3 – 10 వరకు.. ట్రైన్ (12550) జమ్మూ తావి-దుర్గా ఎక్స్‌ప్రెస్.

Loan: కారు లేదా బైక్ లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోవాలి.. గుడ్డిగా తీసుకుంటే దబిడి దిబిడే.!
గమనిక: ప్రయాణికులు పై విషయాలను గమనించి తమ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోండి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju