NewsOrbit
న్యూస్ సినిమా

Akhil : పాన్ ఇండియన్ సినిమాగా అఖిల్ ఏజెంట్..?

Akhil : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. బాహుబలి తర్వాత టాలీవుడ్ లో ఊహించని మార్పులు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోలందరు ఫాన్ ఇండియా సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. కెరీర్ లో ఇప్పటి వరకు ఓ భారీ కమర్షియల్ హిట్ పడని యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియన్ సినిమాల మీదే ఫోకస్ పెడుతున్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోలైతే మీడియం బడ్జెట్ సినిమాలు చేయడం లేదు. ఈ క్రమంలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ కూడా ఇదే ప్లాన్స్ లో ఉన్నాడు. అఖిల్ ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలతో హిట్ ఒక్కటీ దక్కలేదు.

is akhil-agent movie going to be a pan indian movie ...?
is akhil agent movie going to be a pan indian movie

ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన దీనికి అల్లు అరవింద్ సమర్పకుడు. జీఏ2 బ్యానర్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అఖిల్ ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. మేకర్స్ కూడా ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తపరుస్తోంది. ఈ క్రమంలో సైరా నరసింహారెడ్డి వంటి పాన్ ఇండియా సినిమాతో మరో స్థాయికి చేరుకున్న సురేందర్ రెడ్డితో దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు.

Akhil : ‘ఏజెంట్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

అఖిల్ కెరీర్ లో 5వ సినిమాగా రూపొందుతున్న దీనిని అనిల్ సుంకరతో కలిసి సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘ఏజెంట్’ అనే టైటిల్ తో సినిమా మీద చిత్ర బృందం భారీగా అంచనాలు పెంచేసింది. కాగా ఆ అంచనాలను మరింతగా పెంచుతూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అఖిల్ బ్యాక్ లుక్ ని రిలీజ్ చేశాడు. అంతేకాదు దీనికి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా పెట్టడం ఆసక్తిని రేకిత్తిస్తోంది. సురేందర్ రెడ్డి ‘ఏజెంట్ లోడింగ్’ అంటూ కొత్త లుక్ ని రివీల్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు ఇది ప్రారంభం మాత్రమే … మీకు మునుముందు ఉంది పండగ’.. అని సురేందర్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా త్వరలో ‘ఏజెంట్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Related posts

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju