NewsOrbit
న్యూస్ సినిమా

Bala krishna : బాలకృష్ణ బిబి3 టైటిల్ అనౌన్స్ మెంట్ కి డేట్ ఫిక్స్ చేశాడా..?

Bala krishna : బాలకృష్ణ బిబి3 అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు దర్శకుడు బోయపాటి ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ని చాలా పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నట్టు సమాచారం.

ఒకరకంగా చెప్పాలంటే సింహ సినిమాలో నయనతార పాత్ర అంత పవర్ ఫుల్ రోల్ అని అంటున్నారు. ఈ సినిమా ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

is bala-krishna-BB3 title announcement date fixed or not...?
is bala krishna BB3 title announcement date fixed or not

కాగా బాలకృష్ణ – బోయపాటి కాంబో అంటే అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలుంటాయి. గతంలో బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి భారీ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు బాలయ్య – బోయపాటి కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ క్రమంలో మరోసారి ఈ ఇద్దరు భారీ హ్యాట్రిక్ హిట్ కోసం కసిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే బిబి 3 మే 28 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Bala krishna : ఈ నెల 11 న ప్రకటించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

దాంతో షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని బోయపాటి బృందం శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారట. కాగా ఎప్పటి నుంచో ఈ సినిమా టైటిల్ ఏంటన్నది సస్పెన్స్ గా ఉంది. ప్రచారంలో మాత్రం పలు రకాల టైటిల్స్ ఉన్నప్పటికి మోనార్క్ అన్న టైటిల్ మాత్రం ఈ సినిమా కోసం రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ ని మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఈ నెల 11 న ప్రకటించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరి ఈసారైనా మేకర్స్ బిబి3 టైటిల్ ని ప్రకటిస్తారా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా చూడాలి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!