NewsOrbit
న్యూస్ సినిమా

Akhanda : ‘అఖండ’ మూవీలో జగపతి బాబు పాత్ర లెజెండ్ మూవీని మించి ఉంటుందా..!

Akhanda : ‘అఖండ’ నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. గతంలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన ‘సింహా’ ‘లెజెండ్’ మూవీస్ తర్వాత బాలయ్య – బోయపాటి హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర కాగా, మరొకటి అఘోరా పాత్ర.

is-balakrishna-role-is-highlighted-morethan-the-role-of-jagapathi-in-legend
is balakrishna role is highlighted morethan the role of jagapathi in legend

ఇప్పటికే బాలయ్య పోషిస్తున్న ఈ రెండు పాత్రలను దర్శకుడు బోయపాటి రివీల్ చేశాడు. గ్యారెంటి వీరు హ్యాట్రిక్ హిట్ అందుకోబోతున్నారని అభిమానులు గట్టి నమ్మకాలు పెట్టుకున్నారు. ఇక అఖండ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా, మరో సీనియర్ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో జగపతి బాబు పాత్రకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా ‘అఖండ’ మూవీలో జగపతి బాబు కూడా ఓ అఘోరా గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Akhanda : అఖండ సినిమాలో కూడా జగపతి బాబు పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట.

ఇక బాలయ్య కథకు జగపతి బాబు పాత్ర మార్గదర్శకంగా ఉంటుందట. అంతేకాదు జగపతి బాబు గెటప్ కూడా బాగా హైలెట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ‘లెజండ్’ సినిమాతో జగపతి బాబుని విలన్ గా మార్చిన బోయపాటి శ్రీను గొప్ప లైఫ్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన ఎంత బిజీ అయ్యాడో అందరికీ తెలిసిందే. అలాగే అఖండ సినిమాలో కూడా జగపతి బాబు పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఇక విలన్ గా శ్రీకాంత్ పోషిస్తున్న పాత్ర కూడా బాలయ్య కు ధీటుగా బోయపాటి శ్రీను డిజైన్ చేసారని తెలుస్తోంది. మరి ఈసారి జగ్గుభాయ్ పాత్ర ఎంత హైలెట్ అవుతుందో చూడాలి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu