NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

మళ్లీ బీజేపీ – టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నయా?

2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజెపి పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో జాతీయ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కానీ ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో టిడిపి చిత్తుచిత్తుగా వైయస్ జగన్ చేతిలో ఓటమి పాలు కావడంతో… ఒక్కసారిగా చంద్రబాబు కి మైండ్ బ్లాక్ అయింది. ఒకపక్క రాష్ట్రంలో జగన్ భారీ మెజారిటీతో గెలవ గా అదే స్థాయిలో కేంద్రంలో మోడీ కూడా విజయం సాధించారు.

Allies on warpath: TDP, BJP leaders cross swords again- The New Indian  Expressదీంతో చంద్రబాబు రాష్ట్రంలో జగన్ ని ఢీ కొనాలంటే ఖచ్చితంగా కేంద్రం మద్దతు అవసరమని మళ్లీ బి.జె.పి.తో కలవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ కమల దళం పెద్దలు అసలు చంద్రబాబుకి తలుపు తీసే ప్రసక్తే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ తర్వాత రాజకీయంగా ఎదుగుతున్న బలపడుతున్న పార్టీగా బిజెపి మంచి దూకుడు మీద ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని…నగరం నడిబొడ్డులో బీజేపీ జండా ఎగరాలని ఆ పార్టీకి చెందిన పెద్దలు వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి కూడా పోటీకి దిగింది.

 

ఈ నేపథ్యంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న విషయంపై పార్టీ నేతలతో జూమ్ యాప్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో పోటీచేసే నేతల జాబితాను తయారు చేయాలని హైదరాబాద్ టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి డివిజన్ లో టిడిపి తరుపున యువనేతను నిలబెట్టాలని సదరు నేతలకు చంద్రబాబు ఆదేశం ఇచ్చారట. గతంలో టీడీపీ హయాంలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఈ సందర్భంగా బాబు తెలిపారట.

 

ఇదిలా ఉండగా జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే కేవలం 4 To 5 శాతం ఓట్లు రావని… అదే బిజెపితో కలసి పోటీ చేస్తే 25-30 డివిజన్ లను గెలిచే అవకాశం ఉందని బాబు కింది స్థాయి నాయకులు తెలిపారట. మరి టిడిపి బిజెపి కలిసి పోటీ చేస్తుందా..? అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో మొదలయ్యింది. తెలంగాణలో రాణించాలని చూస్తున్న బిజెపి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీకి దిగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ గనుక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతాన్ని పక్కనపెట్టి బీజేపీ టీడీపీ తో కలిసి పోటీకి దిగితే మాత్రం ఏపీలో కూడా… రాజకీయ ముఖ చిత్రం మారటం గ్యారెంటీ అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju