మజిలీ, వెంకీమామ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న నాగ చైతన్య లవ్ స్టోరీ, థ్యాంక్ యు సినిమాలతో హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత.. అక్కినేని ఇంటికి కోడలిగాఅడుగుపెట్టిన తర్వాత మరింత క్రేజ్ పెంచుకుంది. సినిమాల తోనే సరిపెట్టుకోకుండా డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా తన టాలెంట్ చూపిస్తోంది సమంత.. అయితే సమంత ,నాగ చైతన్య తో సినిమా చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆమెని పక్కన పెట్టి పూజా హెగ్దేకి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్న నాగ చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే ని తీసుకున్నారని తెలుస్తుంది.
సమంత, పూజా హెగ్దే ఇద్దరి మధ్య చిన్నపాటి పొరపచ్చలు వచ్చాయి.అప్పటిలో పూజా హెగ్దే సమంత ఫోటోని షేర్ చేసి ఈజ్ షీ బ్యూటిఫుల్ అని కామెంట్ పెట్టింది. ఆ తర్వాత సమంత ఆమెకు ఎలాంటి పంచు తో సమాధానం చెప్తుంది అనుకోగా,ఆ కామెంట్స్ ను సమంత అస్సలు పట్టించుకోలేదు. సమంతని అలాంటి కామెంట్ చేసిన పూజా హెగ్దేతో నాగచైతన్య రొమాన్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నాగ చైతన్య పూజా హెగ్దేతో కలిసి ఒక లైలా కోసం సినిమాలో నటించాడు.
థ్యాంక్ యు సినిమా వారిద్దరూ కలిసి నటిస్తున్న రెండో సినిమా కాబోతుంది . విక్రం కుమార్ సస్పెన్స్ థ్రిల్లర్ థ్యాంక్ యు సినిమా లో నాగ చైతన్య కి హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా క్రేజీగా ఉండబోతుందనిటాక్ వినిపిస్తోంది. అయితే సమంత ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న సందేహం..
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…