NewsOrbit
న్యూస్

చిరుకు అంత దైర్యం ఉందా ? తేడా వస్తే ఎప్పటికీ తట్టుకోలేడు!!

ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తదుపరి ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం తుంది ఊపందుకొంది.చిరంజీవి మా పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తాం..’

Is Chiruku so brave Will never tolerate a difference
Is Chiruku so brave Will never tolerate a difference

అని బీజేపీ నేతలు ఇప్పటికే స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు.ఆ మాటకొస్తే, చిరంజీవికి రాజ్యసభ సీటుతోపాటు, కేంద్ర మంత్రి పదవిని కూడా గతంలోనే బీజేపీ ఆఫర్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నప్పటికీ చిరంజీవి విషయానికొస్తే ప్రస్తుతానికి ఆయన సినిమాల పైన ఫోకస్‌ పెట్టారు. రాజకీయాల ఊసే ఎత్తడం లేదు. ఇంకా చెప్పాలంటే చిరంజీవికి రాజకీయాలు పెద్దగా అచ్చి రాలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు సాధించి తదుపరి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ ఆపై కేంద్రంలో మంత్రి మంత్రి పదవి తీసుకొని ఐదేళ్లలోనే ఆయన అని అనుభవించేశారు.

రాష్ట్ర విభజన తదుపరి కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోవడంతో ఆయన కూడా ఇంటికే పరిమితమయ్యారు. కుమారుడు రామ్ చరణ్ ప్రొడక్షన్స్ లో ఆయన ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. మరో రెండు సినిమాలకు ప్లాన్ చేసుకున్నారు. మెగా కంపౌండ్ నుండి రాజకీయవాసనలే రావడం లేదు. అయితే సోము వీర్రాజు తో చిరంజీవి భేటీ అనంతరం మళ్ళీ ఆయన పేరును రాజకీయాలకు లింకు చేస్తూ ఊహాగానాలు సాగుతున్నాయి. చిరంజీవి బీజేపీలో చేరతారనే ప్రచారానికి తెరలేపారు కొందరు. పైగా, చిరంజీవి చుట్టూ మళ్ళీ ‘క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌’ని తెరపైకి తెస్తున్నారు.

‘కాపు’ కోటాలో చిరంజీవిని బీజేపీ ఆకర్షిస్తోందన్నది ఆ విశ్లేషణల సారాంశం. ప్రస్తుతం రాజకీయాలు ‘కులం, మతం, ప్రాంతం’ ప్రాతిపదికన నడుస్తున్నాయి గనుక.. ఏమో అలాంటి ‘స్కెచ్‌’ ఉందేమో కూడా.! కానీ చిరంజీవి గురించి బాగా వారు మళ్లీ ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోరని చెబుతున్నారు. చిరంజీవికి అటు కేసీఆర్ తోనే ఇటు జగన్ తోనూ సత్సంబంధాలు ,సన్నిహిత బంధాలు ఉన్నాయి.

అందరివాడు గా ఆయన చలామణి అవుతున్నారు. ఇక ఇప్పుడ కాషాయ మాల ధరించి మరికొందరికి ఎందుకు దూరం కావాలని చిరంజీవి ఆలోచించక మానరంటున్నారు. పైగా మా కుటుంబం లో ఒకటే పార్టీ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉద్దేశించిందని చెబుతారు. అవసరమైతే ఆయన జనసేనకే మద్దతిస్తారు తప్పితే వేరే పార్టీలో చేరబోరన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!