NewsOrbit
న్యూస్ సినిమా

Drushyam 2 : దృశ్యం 2 స్క్రిప్ట్ మారుస్తున్న వెంకటేష్.. లేదంటే నో అంటున్నాడట..?

Drushyam 2 : దృశ్యం 2 .. దృశ్యం కి సీక్వెల్ గా మలయాళంలో తెరకెక్కిన సినిమా. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ – సీనియర్ హీరోయిన్ మీనా నటించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని దూసుకెళుతోంది. దృశ్యం కంటే దృశ్యం 2 మీద ఇంకా ఎక్కువగా ప్రశంసలు దక్కుతున్నాయి. దృశ్యం 2 కి హిట్ టాక్ అని ఎపుడైతే టాక్ వచ్చిందో ఆ వెంటనే సురేష్ బాబు, వెంకటేష్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని డిసైడయ్యారు.

Drushyam 2
Drushyam 2

అందుకే ఈ సినిమాని వెంకటేష్ రీమేక్ చేయబోతున్నట్టు కన్‌ఫర్మేషన్ కూడా ఇచ్చారు. త్వరలో అధికారకంగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా అలాగే వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో కీలకమైన మార్పులను చేర్పులను చేస్తున్నట్టు సమాచారం. అయితే దృశ్యం 2 స్క్రిప్ట్ లో ఎక్కువగా వెంకటేష్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా సలహాలిస్తూ స్క్రిప్ట్ లో మేజర్ ఛేంజెస్ ని సూచిస్తున్నాడట. అయితే సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అవడానికే వెంకీ ఈ ఛేంజెస్ చెబుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

Drushyam 2 : దృశ్యం 2 విషయంలో వెంకటేష్ కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడట..!

వెంకటేష్ కి ఫ్యామిలీ హీరోగా అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమా విషయంలో వెంకటేష్ కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడట. ఇక ఈ సినిమాకి ఓరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్ తెలుగు రీమేక్ కి దర్శకత్వం వహించబోతున్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ – ఆశిర్వాద్ సినిమాస్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగులో కూడా మీనా నే హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. కాగా వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu