గుణశేఖర్ శాకుంతలం అన్న సినిమాని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో మనలో కొందరికి నవలలు చదివే అలవాటు ఉంటుంది. కాని ఈ దర్శకుడు మనకు నవలలోని పాత్రలను కళ్ళకు కట్టినట్లు చూపించే సత్తా ఉంటుంది. అలాంటి గొప్ప దర్శకుడే gunashekhar. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయితగా గుణశేఖర్ ఎన్నో నంది అవార్డులని అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమాకే 8 నంది అవార్డులు దక్కించ్చుకున్నారు. ఇప్పటికే gunashekhar నుంచి రామాయణం, మనోహరం, చూడాలని ఉంది, అర్జున్, ఒక్కడు, రుద్రమదేవి లాంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలన్ని వేటికవే ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి.
ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే ఆయన టైటిల్స్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిలో కొన్ని కావ్య గ్రంథాల పేర్లే ఉండడం విశేషం. అలాగే లేటెస్ట్ సినిమా శాకుంతలం కూడా ఈ లిస్ట్ లో చేరింది. అయితే ఇప్పుడు తెరకెక్కిస్తున్నశాకుంతలం సినిమా అధ్బుతమైన ప్రేమ కథ కావ్యం గా రూపొందబోతోంది. శకుంతల-దుష్యంతుల ప్రేమ కథనే వెండితెర మీద ఆవిష్కరించబోతున్నాడు gunashekhar. ఈ సినిమాకు గాను గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా ఆయన కుమార్తె నీలిమాగుణ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ ని సిద్దం చేస్తున్నారు.
వాస్తవంగా ఈ సినిమా కంటే ముందే gunashekhar హిరణ్యకశ్యప అనే సినిమాని రూపొందించాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా దగ్గుబాటి నటించబోతున్నారని కూడా న్యూస్ బాగా వైరల్ అయింది. కారణం తెలియదు కాని హిరణ్య కశ్యప సినిమా ఆగిపొయింది. ఆ స్థానంలో కి శాకుంతలం వచ్చి చేరింది. ఈ సినిమాలో శకుంతల పాత్రను సమంత చేయనుందని అందరికి తెలిసిందే. అయితే ప్రేమికురాలైన శకుంతల రెడి గా ఉంది. కాగా సమంత పక్కన తమిళ హీరో దుల్కర్ సాల్మన్ దుష్యంతుడిగా నటించబోతున్నట్లు సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కాని ప్రస్తుతానికి దుల్కర్ సాల్మన్ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోందట.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…