NewsOrbit
న్యూస్ సినిమా

Hari hara veeramallu: ‘హరి హర వీరమల్లు’ నిరాశపరుస్తున్నాడా..క్రిష్ సైలెంట్‌గా ఎందుకున్నాడు..?

Hari hara veeramallu: ‘హరి హర వీరమల్లు’ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ సినిమా. మూడేళ్ల తర్వాత ‘వకీల్ సాబ్’ మూవీతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆయన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా సినిమాలకి సైన్ చేశాడు. అంతేకాదు అదే ఊపుతో సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కాని ఆయనకి కరోనా సోకడం, సెకండ్ వేవ్ వల్ల ఇండస్ట్రీ మళ్ళి లాక్ డౌన్ లోకి వెళ్ళడం వల్ల అన్నీ ప్రాజెక్ట్స్ డిలే అవుతూ వచ్చాయి. అయితే తాజాగా ఆయన, రానాతో కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చి అభిమానులకి రెట్టింపు ఉత్సాహాన్నిచ్చారు.

is hari-hara-veeramallu dissappointed
is hari hara veeramallu dissappointed

ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సునామీని సృష్ఠించింది. సరికొత్త రికార్డులతో మోత మోగిస్తోంది. దాంతో ఆయన భీమ్లా నాయక్ తో సమాంతరంగా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా గురించి మేకర్స్ అప్‌డేట్ ఎప్పుడు ఇస్తారోనని మాట్లాడుకుంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే మొదటిసారి భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కుతున్న సినిమా.

Hari hara veeramallu: ఆయన సైలెంట్ గా ఉంటూనే భారీ సర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తుంటారు.

పవన్ నటిస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ మూవీ కావడంతో పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపించునున్నట్టు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. పవన్ గెటప్ అలాగే ఇందులో యాక్షన్ సీక్వెన్స్ బాగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ మూవీకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి క్రిష్ పవర్ స్టార్ బర్త్ డేకి ఎలాంటి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారో చూడాలి. ఆయన సైలెంట్ గా ఉంటూనే భారీ సర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తుంటారు.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri