NewsOrbit
న్యూస్ సినిమా

Samantha : సమంత వల్లే శాకుంతలంకి అలా జరిగిందా..?

Samantha : సమంత అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. సౌత్ లో సమంతకి ఉన్న క్రేజ్ అసాధారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ తన సొంతం చేసుకుంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు ఓ బేబీ లాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసింది. పెళ్ళి తర్వాత చాలా సెటిల్డ్ పాత్రల్లో నటిస్తున్న సమంత పూర్తిగా నటనకి ఆస్కారం ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే ఒప్పుకుంటోంది. ఇటీవలే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

is-it-because-of-samantha shakuntalam speede up
is it because of samantha shakuntalam speede up

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. మొదటిసారి డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టిన సమంత ఇదే సమయంలో హిందీ ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టింది. ది ఫ్యామిలీ మాన్ గనక హిట్ అయితే నెక్స్ట్ ప్లాన్ బాలీవుడ్ సినిమానే అని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సమంత రెండు సినిమాలు చేస్తోంది. తెలుగులో శాకుంతలం..తమిళంలో ‘కాతువకుల రెండు కాదల్’. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Samantha : సమంత ఫుల్ కోపరేట్ చేస్తుందట.

శాకుంతలం సినిమా పౌరాణిక జొనర్ సినిమా. గ్రేట్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సమంత ఫుల్ కోపరేట్ చేస్తుందట. తన వల్లే జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేస్తున్నట్టు దర్శకుడు వెల్లడించారు. మే నెలలో 10వ తేదీ వరకు షూటింగ్ జరిపారు. ప్రస్తుతం కరోనా కారణంగా బ్రేక్ పడింది. అయితే ఇటీవలే మధ్యాహ్నం 1గంట వరకు లాక్ డౌన్ సడలించారు. దాంతో త్వరలో సెట్స్ మీదకి రాబోతున్నారట. అన్నీ అనుకున్నట్టుగా పూర్తయితే 2022 సమ్మర్ కానుకగా శాకుంతలం పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ కానుంది.

Related posts

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?