పవన్ కళ్యాణ్ కేరాఫ్ అడ్రస్ గా నిలవబోతున్నాడా ..?

Share

పవన్ కళ్యాణ్ కెరీర్ లో స్ట్రైట్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాదు స్ట్రైట్ సినిమాలతో ఎన్ని సూపర్ హిట్స్ అందుకున్నాడో రీమేక్ సినిమాలతో కూడా అన్ని హిట్స్ అందుకున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ లో రీమేక్ హీరోగా విక్టరీ venkatesh గురించే చెప్పుకునేవారు. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్స్ లో venkatesh పర భాషాల చిత్రాలని తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అంతేకాదు pavan kalyan – venkatesh కలిసి బాలీవుడ్ సినిమా ఓ మై గాడ్ సినిమాని తెలుగులో గోపాల గోపాల పేరుతో రీమేక్ చేశారు.

 

కాగా దాదాపు మూడేళ్ళ తర్వాత pavan kalyan మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా వకీల్ సాబ్ కూడా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించగా సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి ప్రమోషన్స్ కార్యక్రమాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే pavan kalyan 6 సినిమాలు కమిటయ్యాడు. వకీల్ సాబ్ తో పాటు మరికొన్ని సినిమాలు రీమేక్ అవుతున్నాయి. త్వరలో మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటించేందుకు పవన్ రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలతో పాటు pavan kalyan వీరాభిమాని బండ్ల గణేష్ నిర్మాణంలో రూపొందబోయే సినిమా కూడా రీమేక్ సినిమా అని టాక్ వినిపిస్తోంది. ఏ సినిమాకి రీమేక్ అన్నది తెలియదు గాని ఇప్పటికే బండ్ల గణేష్ ఆ సినిమా రైట్స్ కొన్నాడని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఆచార్య తర్వాత తమిళ వేదాళం అలాగే మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ సినిమాలని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఏదేమైనా pavan kalyan ఇకపై పరభాషా చిత్రాలని తెలుగులో రీమేక్ చేసి టాలీవుడ్ లో రీమేక్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడని చెప్పుకుంటున్నారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

49 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

5 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago