NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Kappa Variant: డెల్టా వేరియంట్ తలదన్నే కోవిడ్ వైరస్ రకం వచ్చేసింది..! భారత్ భరతం పట్టే దాకా వదిలేలా లేదు

Kappa Variant:  భారత దేశంలో ప్రస్తుతం అందరికీ డెల్టా భయం పట్టుకుంది. అయితే దీంతో పాటు మరొక కొత్త వేరియంట్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశం లో బయటపడ్డ రెండు ప్రమాదకరమైన వేరియంట్లలో డెల్టా తో పాటు ‘కప్పా వేరియంట్’ కూడా అందరినీ భయపెడుతోంది.

 

Is Kappa Variant more dangerous than Delta

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు కొత్త కేసులు బయటపడ్డాయి. మొత్తం 109 శాంపిల్స్ తీసుకుంటే… వాటిలో 107 డెల్టా కు సంబంధించినవి కాగా మిగిలిన రెండు కప్పా కు చెందినవి. ఇక దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసింది. అయితే ఈ కప్పా వేరియంట్ వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు.

2020 అక్టోబర్ నెలలో కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ వైరస్ కనిపించింది. ఇది కూడా బాగా ప్రమాదకరమైనది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మొదట్లో దీన్ని డేంజర్ గా పరిగణించలేదు. ఇక ప్రజల్లో వేగంగా వ్యాప్తి చెందడం… అలాగే వారి ఆరోగ్యానికి రిస్కు ఉండేలా దీని ప్రభావం శరీరంపై పడుతుందని అంచనా వేస్తున్నారు.

కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు దీని పై బాగ పనిచేస్తాయని వ్యాక్సిన్ తయారీదారులు చెప్పడం గమనార్హం. 21బి నెక్స్ట్ స్ట్రైన్ లో కలిగి ఉన్న ఈ వేరియంట్ కు ఈ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ న యుఎన్ఓ పేరు పెట్టింది.

author avatar
arun kanna

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!