NewsOrbit
న్యూస్ సినిమా

Salaar : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సలార్‌లో కత్రినా స్పెషల్ సాంగ్..?

Salaar : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొంతకాలంగా పాన్ ఇండియన్ మూవీస్ లో స్పెషల్ సాంగ్ కి బాగా ఇంపార్టెన్స్ పెరిగింది. ఇంతకముందు స్పెషల్ సాంగ్ అంటే మోడల్స్ తో తీసేవారు. కానీ ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి స్టార్ హీరోల సినిమాలలోనే కాదు యంగ్ హీరోలు నటిస్తున్న సినిమాలలో కూడా నటింప చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే భాష ఏదైనా స్పెషల్ సాంగ్ అనేది తప్పనిసరి అయింది.

is katrina special song in pan indian movie salaar....?
is katrina special song in pan indian movie salaar

ఇక కేజీఎఫ్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించారు. ఈ సాంగ్ బాగా పాపులర్ అవడంతో పాటు సినిమాకి భారీ స్థాయిలో క్రేజ్ తీసుకు వచ్చింది. ఇక ఇప్పుడు కేజీఎఫ్ 2లోనూ మాంచి మాస్ స్పెషల్ సాంగ్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. కాగా ఈ డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రశాంత్ నీల్ సలార్ మూవీ లో కూడా అదిరిపోయే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో గత కొంత కాలంగా పలువురు స్టార్ హీరోయిన్స్ పేరు వినిపించింది. అలాగే కేజీఎఫ్ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకోకునున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

Salaar : సలార్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

కానీ తాజాగా భారీ రేంజ్ లో క్రేజ్ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని ప్రభాస్ సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తీసుకోబోతున్నారని వార్తలు మొదలయ్యాయి. తెలుగులో కత్రినా కైఫ్ రెండు సినిమాలు చేసింది. డెబ్యూ మూవీ మల్లీశ్వరీ. ఇందులో విక్టరీ వెంకటేశ్ హీరోగా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత బాలకృష్ణ తో ఓ సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కత్రినా మళ్ళీ సౌత్ సినిమాలలో కనిపించలేదు. ఎట్టకేలకి మళ్ళీ ఇప్పుడు సలార్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ఈమె ‘చకిని చమేలి’ లాంటి స్పెషల్ సాంగ్స్ లో నర్తించింది. మరి సలార్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related posts

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu

 Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

siddhu

SSMB29: జపాన్ లో మహేష్ బాబు “SSMB29” గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..!!

sekhar

Krishna Mukunda Murari March 19 2024 Episode 422: కృష్ణ మురారిలకి యాక్సిడెంట్.. ముకుంద చేయించిందా.?

bharani jella

Brahmamudi March 19 2024 Episode 361: పూజలో అపశృతి.. విడాకుల గురించి అందరికి చెప్పిన రాజ్.. విడిపోతున్న జంట…

bharani jella

Nuvvu Nenu Prema March 19 2024 Episode 575:  విక్కీ మనసుని పద్మావతి మార్చనుందానుందా?అను ఆర్యాల సరదా..

bharani jella

Pawan Kalyan: పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన చరణ్, అల్లు అర్జున్..?

sekhar

Naga Panchami March 18 2024 Episode 307: మోక్షని తీసుకువెళ్దామని సిద్ధపడ్డ రఘు, పంచమి ప్రేమ మోక్షని బ్రతికిస్తుంది అంటున్నా నాగ సాధువు..

siddhu

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “మగధీర” మళ్లీ గ్రాండ్ రిలీజ్..!!

sekhar

Mamagaru March 18 2024 Episode 163: సత్యేంద్ర కేస్ టేకప్ చేసి బెల్ ఇప్పిస్తాడా, గంగ దొరకడం ని అదృష్టం అంటున్న సత్యేంద్ర.

siddhu

Kumkuma Puvvu March18 2024 Episode 2132: టీచర్లుగా వచ్చింది ఎవరో అంజలి తెలుసుకుంటుందా లేదా?..

siddhu

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju