NewsOrbit
న్యూస్ సినిమా

Keerthi suresh : కీర్తి సురేష్ కాకుండా ఆ హీరోయిన్ అయితే రంగ్ దే బ్లాక్ బస్టర్ అయ్యేదా..?

Keerthi suresh : కీర్తి సురేష్ టైం ఏమంత బాగోలేదనిపిస్తోంది. మహానటి సినిమా తర్వాత మళ్ళీ ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో గానీ చెప్పుకోతగ్గ హిట్ సినిమా దక్కలేదు. మహానటి కి ముందు మహానటి తర్వాత అన్నట్టుగా చెప్పుకోవాల్సిన కీర్తి కెరీర్ ప్రస్తుతం డైలమాలో పడిందంటున్నారు. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా ఎంతగా నిరాశ పరచాయో అందరికీ తెలిసిందే. గుడ్ లక్ సఖీ సినిమా రిలీజ్ ఎప్పుడో కూడా తెలియడం లేదు.

is keerthi-suresh not a suitable heroine for rangde
is keerthi suresh not a suitable heroine for rangde

ఇక ఇటీవల వచ్చిన రంగ్ దే సినిమా కీర్తి కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటే లాంగ్ రన్ లో ఈ సినిమా పరిస్థితి కూడా ఫ్లాప్ సినిమాల లిస్ట్ లో చేరిందని చెప్పుకుంటున్నారు. బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ అవకుండానే రంగ్ దే సర్దేసుకుందన్న మాట వినిపిస్తంది. యూత్ స్టార్ నితిన్, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన రంగ్ దే సినిమా మొదట్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ నెమ్మదిగా నాలుగు, అయిదవ రోజుకి వచ్చేసరికి పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయారు. అయితే రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ కాకుండా రష్మిక మందన్న అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదన్న టాక్ వినిపిస్తోంది. గీత గోవిందం లాంటి హిట్ నితిన్ కి దక్కేదని మాట్లాడుకుంటున్నారు.

Keerthi suresh : కీర్తి కి సర్కారు వారి పాట కెరీర్ ఎంతగా ఉపయోగపడుతుందో..?

దాంతో ఇప్పుడు కీర్తి సురేష్ కెరీర్ మొత్తం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా మీదే ఆధారపడి ఉందని అంటున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయి..అందులో కీర్తికి మంచి పేరు ..క్రెడిట్ వస్తే మళ్ళీ అవకాశాలు దక్కించుకుంటుంది. లేదంటే ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులుంటాయో అని చెప్పుకుంటున్నారట. చూడాలి మరి కీర్తి కి సర్కారు వారి పాట కెరీర్ ఎంతగా ఉపయోగపడుతుందో. ఇక కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అన్నాత్తేలో కూడా కీర్తి నటిస్తోంది. అయితే సోలో హీరోయి గా కాదు.

 

Related posts

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu