NewsOrbit
న్యూస్ సినిమా

Seetha : సీత పాత్ర ఓ బాధ్యత.. కృతి సనన్ మోయగలదా..?

Seeta character to Krithi Sonon

Seetha : సీత పాత్ర ఆదిపురుష్ సినిమాలో ఎవరు చేయబోతున్నారో అన్న సస్పెన్స్ కి తాజాగా మేకర్స్ దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. శ్రీరామునిగా ప్రభాస్‌ కనిపించనున్న ఈ బాలీవుడ్ స్ట్రైట్ సినిమాలో కృతి సనన్ ని సీతగా ఎంపిక చేసుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్, డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ టీం లోకీ ఆహ్వానిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఫొటోని పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సర్‌ప్రైజ్ తో ప్రభాస్ అభిమనులు పండుగ చేసుకుంటుంటే కొంతమందికి మాత్రం కొత్త డౌట్స్ క్రియేటవుతున్నాయి.

is Kriti sanan can handle the responsibility of Seetha...?
is Kriti sanan can handle the responsibility of Seetha

ఇన్నాళ్ళు మేకర్స్ ఆదిపురుష్ లో సీత పాత్ర పోషించే హీరోయిన్ ని రివీల్ చేయలేదని కామెంట్ చేశారు. ఇప్పుడు రివీల్ చేశాక సీత పాత్ర అంటే చాలా పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యత కృతి సనన్ మోయగలదా.. సీతగా యావత్ సినీ ప్రేక్షకులను మెప్పించగలదా అని మాట్లాడుకుంటున్నారట. అందుకు కారణం కృతి సనన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ పక్కా కమర్షియల్ సినిమాలే. అందులోనూ గ్లామర్ తో కూడుకున్న పాత్రలే చేసింది. అందుకే ఇలాంటి డౌట్స్ వస్తున్నాయట.

is Kriti sanan can handle the responsibility of Seetha...?
is Kriti sanan can handle the responsibility of Seetha…?

Seetha : ప్రభాస్ – ఓం రౌత్ ల జడ్జెమెంట్ ఏమాత్రం తప్పదని టాక్.

అయితే ఆదిపురుష్ బృందం మాత్రం ఎంతో నమ్మకంతో ఈ భారీ ప్రాజెక్ట్ లోకి కృతి సనన్ ని తీసుకున్నట్టు ముంబై మీడియాలో వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ – ఓం రౌత్ ల జడ్జెమెంట్ ఏమాత్రం తప్పదని టాక్ వినిపిస్తోంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకేష్ గా కనిపించబోతున్నాడు. 2022 ఆగస్టు 11న ప్రభాస్ ఆదిపురుష్ దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. కాగా జూలై లో రాధే శ్యాం సినిమాతో రాబోతున్న ప్రభాస్ 2022 ఏప్రిల్ 14న సలార్ అన్న భారీ యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దరకత్వం వహిస్తున్నాడు.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri