NewsOrbit
న్యూస్ హెల్త్

Lovemaking: మనిషికి శృంగారం అవసరమా??

Is lovemaking necessary for humans?

Lovemaking: మనిషికి  శృంగారం ఎంతవరకు అవసరం? శృంగార  జీవితం  సరిగా  లేకపోతే  ఎలాంటి నష్టాలు జరుగుతాయి ? అసలు సరయిన శృంగారం ఎలా ఉంటుంది? ఇలాంటి వి వాటి గురించి పెద్దగా చర్చించుకోవడానికి, తెలుసుకోవడానికి  కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ.. సరైన అవగాహన  కలిగి ఉండటం అనేది చాల అవసరం అనేది  మాత్రం  మరచిపోకూడదు. ఎందుకంటే శృంగార లో పొందే తృప్తి కన్నా, దాని అవసరం .. ఎక్కువ ఉందని నిపుణులు తెలియచేస్తున్నారు. శృంగారం కారణంగా  మానసిక, శారీరక, ఎమోషనల్ గా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. దీనిపై కొన్ని  సంస్థలు చేసిన పరిశోధనలో ఈ విషయం తెలియడం జరిగింది.

Is lovemaking necessary for humans?
Is lovemaking necessary for humans

అసలు మనిషి కి శృంగారం అవసరం ఉందా? దీనిపై అసలు సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం.  శృంగార జీవితాన్ని ఆనందిస్తూ.. ప్రతి రోజూ శృంగారం    లో పాల్గొనే వారి లో ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయట…ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఇది ఒక ముఖ్య కారణమట. అందుకోసమైనా కచ్చితంగా శృంగారాన్ని ఆస్వాదించాలని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.  అయితే.. అదే శృంగారాన్ని సురక్షిత పద్ధతిలో చేయకపోతే  మాత్రం అనేక సమస్యలు, లైంగిక సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….సైన్స్ లెక్క ప్రకారం.. వారంలో కనీసం రెండు సార్లు శృంగారం లో పాల్గొనడం చాలా మంచిదని తెలియచేస్తున్నారు ….చాలా పరిశోధనలో బయట పడ్డ విషయం ఏమిటంటే..  శృంగారం కారణంగా బీపీ కంట్రోల్ లో ఉంటుందట…. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు.

తరచూ శృంగారంలో పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు. శృంగారంలో పాల్గొనడం అనేది.. వ్యాయామం చేయడం తో సమానం కాబట్టి దాని వల్ల గుండె సంబంధిత వ్యాధులు త్వరగా రావు. చాలా రకాల నొప్పులకు శృంగారం మంచి ఔషధంగా పని చేసి తల నొప్పి, కాళ్ల నొప్పులు, స్త్రీల నెలసరి నొప్పులు.. వీటన్నింటికీ దూరంగా ఉంచుతుంది. శృంగారం లో పాల్గొనే వారికి మంచి నిద్ర పడుతుంది. మిగిలిన వారితో పోలిస్తే.. వీరే మంచి నిద్ర పోగలుగుతున్నారట.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?