Is monal gajjar fake in bigg boss house
బిగ్ బాస్ ఇంటి నుంచి గత వారం అమ్మ రాజశేఖర్ వెళ్లిపోయాడు. ఇక మరోసారి సమరం ప్రారంభమైంది. ఈ వారం ఇంటి నుంచి బయటికి ఎవరు వెళ్లాలి.. అనే దానిపై నామినేషన్స్ నిర్వహించారు. ఈసారి కూడా నామినేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి.
ఇప్పటికే బిగ్ బాస్ సగం రోజులు పూర్తి చేసుకుంది. ఇకనుంచి ఇంటి సభ్యులు అసలైన ఆట ఆడాలని.. ఇంకా సేఫ్ గేమ్ లు ఆడుతూ కూర్చుంటే నడవదని బిగ్ బాస్ ముందే ఇంటి సభ్యులను హెచ్చరించడంతో.. అందరూ రెచ్చిపోతున్నారు. ఏమాత్రం సంకోచం లేకుండా.. తాము నామినేట్ చేయాలనుకున్నవాళ్లను చేసేస్తున్నారు. వాళ్లను ఎందుకు నామినేట్ చేస్తున్నారో కూడా పర్ ఫెక్ట్ గా, క్లారిటీగా బిగ్ బాస్ కు చెప్పేస్తున్నారు.
నిజానికి ఇదే అసలైన ఆట. ఇప్పుడు హౌస్ లో తక్కువ మంది ఉన్నారు. దీంతో కాంపిటిషన్ పెరుగుతోంది. గొడవలు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన నామినేషన్లలో అందరు కంటెస్టెంట్లు ఫైర్ అయ్యారు.
మోనాల్ ఫేక్ అంటూ అరియానా నామినేట్ చేయగా… మోనాల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. నీకు నామీద ఏమైనా పగ ఉందా? ఎందుకు నన్నే పట్టుకుంటున్నావు అంటూ మోనాల్ అనడం.. తర్వాత అరియానాను కొందరు ఇంటి సభ్యులు నామినేట్ చేయడం మొత్తం మీద ఈ వారం నామినేషన్లు మాత్రం కాస్త హాట్ గానే జరిగాయి.
దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి..
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…