NewsOrbit
న్యూస్ సినిమా

Nayanatara : నయనతార అంధురాలిగా మెప్పిస్తుందా..?

Nayanatara : నయనతార తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించింది. నయనతార ఇండస్ట్రీకొచ్చి 13 ఏళ్ళు కంప్లీట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, ప్రభాస్ సహా దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. ఈమె కెరీర్ లో ఎక్కువగా బ్లాక్ బస్టర్ సినిమాలే ఉన్నాయి. దాంతో దర్శక నిర్మాతలే కాదు స్టార్ హీరోలు కూడా తమ సినిమాలలో నయనతార ఉండాలనుంటున్నారు. అంతగా క్రేజ్ ఉంది నయన్ కి.

is nayanatara-satisifies as a blind woman...?
is nayanatara satisifies as a blind woman

ఈ క్రమంలోనే సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది నయనతార. ఆ మధ్య అమ్మోరు తల్లి అనే సినిమాలో కూడా అమ్మవారి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. కాగా ఒక ఛాలెంజింగ్ రోల్‌ లో నటిస్తోంది. మిలింద్ రౌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నేట్రికన్’ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. కొరియన్ భాష లో హిట్ గా నిలిచిన ‘బ్లైండ్’కి రీమేక్‌గా తెరకెక్కుతుండగా నయనతార అంధురాలిగా కనిపించనుంది.

Nayanatara : ‘నేట్రికన్’ ఓటీటీ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

నయనతార మొదటిసారి ఇటువంటి ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తుంది. ఇక క్రాస్ పిక్చర్స్ తో కలిసి రౌడీపిక్చర్స్ బ్యానర్‌పై నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా కోలీవుడ్ సెలబ్రిటీలు ‘నేట్రికన్’ లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ సినిమా మీద అంచనాలు పెంచింది. మర్డర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ గతేడాది నవంబర్ లో విడుదలైంది. కాగా ‘నేట్రికన్’ ఓటీటీ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా నయన్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar