NewsOrbit
న్యూస్ సినిమా

Nikhil : నిఖిల్ అనుమపమల కాంబోకి హిట్ పడుతుందా..?

Nikhil : నిఖిల్ కి ఆ మధ్య వరుస ఫ్లాపులొచ్చి కెరీర్ బాగా స్లో అయింది. వాటి నుంచి తేరుకొని ‘అర్జున్ సురవరం’ తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఫాంలోకి వచ్చిన నిఖిల్ వరుసగా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే డిఫ్రెంట్ జోనర్ సినిమాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో అనుమప పరమేశ్వరన్ నిఖిల్ కి జంటగా నటిస్తోంది. ‘శతమానం భవతి’ సూపర్ హిట్ అవడంతో వరుసగా సినిమాలు చేసే అవకాశం అందుకుంది అనుపమ. అయితే తను చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించలేకపోయాయి.

is-nikhil-anupama-combo-will-get-a-hit
is nikhil anupama combo will get a hit

దాంతో అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. కొంత గ్యాప్ తర్వాత ‘రాక్షసుడు’తో హిట్ అందుకుంది. దాంతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన అనుపమకి రెండు సినిమాలలో అవకాశం వచ్చింది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కార్తికేయ సీక్వెల్ కార్తికేయ-2, 18పేజెస్ సినిమాలలో అనుపమ హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తికేయ-2కి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొంత టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యాక కరోనా కారణంగా ఆగిపోయింది.

Nikhil : జూన్ 15 తర్వాత కార్తికేయ 2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

త్వరలో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలవబోతోంది. 18పేజెస్ సినిమాకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే నిఖిల్ – అనుపమల పెయిర్ హిట్ పెయిర్ గా నిలుస్తుంది అంటున్నారు. కాగా జూన్ మూడవ వారంలో 18పేజెస్ నుంచి జూన్ 1న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 15 తర్వాత కార్తికేయ 2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి నిఖిల్ – అనుపమల కాంబో ఏ మేరకు ఆకట్టుకుంటుందో.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?