NewsOrbit
న్యూస్ సినిమా

‘వకీల్ సాబ్ ‘ బ్యాడ్ న్యూస్ కి .. పవన్ కల్యాణ్ ఫాన్స్ సిద్ధంగా ఉన్నారా ?

దిల్ రాజు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ సినిమా పింక్ కి రీమేక్ గా తెలుగులో వకీల్ సాబ్ రూపొందుతుంది. కాగా మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ బర్త్ డే జరుపుకోబోతున్నారు.

Vakeel Saab': S Thaman says composing music for the Pawan Kalyan starrer is a challenge | Deccan Herald

ఈ నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావుడి, సందడి మొదలైంది. బర్త్ డే కామన్ డీపీ విడుదలై వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా వకీల్ సాబ్ నుంచి టీజర్ లేదా సాంగ్ రిలీజ్ అవుతుందన్న భావనలో ఉత్సాహంగా ఉన్నారు. కాగా ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక పాట కాని టీజర్ కాని విడుదల చేసే అవకాశం ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తుంది.

వకీల్ సాబ్ కమర్షియల్ సినిమా కాదు గనక థమన్ సంగీతం అందిస్తున్నప్పటికి ఈ సినిమాలో ఎక్కువగా పాటలు ఉండే అవకాశం లేదు. అయినా థమన్ నుండి పవన్ బర్త్ డే గిఫ్ట్ ఏదైనా వస్తుందని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి సమాచారం లేదు. అయితే వకీల్ సాబ్ సినిమా మోషన్ పోస్టర్ లేదా టీజర్ వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ విషయంలో ఈరోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా వకీల్ సాబ్ నుంచి మంచి సర్‌ప్రైజ్ ఉండబోతుందని సిద్దంగా ఉన్నారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri