NewsOrbit
Featured న్యూస్ సినిమా

Pink : పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణా..టైటిల్ వకీల్ సాబ్ ఆ..ఇప్పుడు మాట్లాడండి..!

Pink : పింక్.. బాలీవుడ్‌లో వచ్చి డీసెంట్..సూపర్ హిట్..సూపర్ క్లాసిక్..ఇలా చాలా రకాలుగా చెప్పుకున్నారు. అందుకు కారణం పింక్ బాలీవుడ్‌లో సృష్ఠించిన సెన్షేషనే. ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఆ ముగ్గురమ్మాయిల కోసం పోరాటం చేసే లాయర్..ప్రతీ సన్నివేశం ఎంతో ఉత్కంఠతతో సాగుతుంది. సినిమా మొత్తం సైలెంట్‌గా చూస్తారు. అసలు ఇలాంటి కథలని డీల్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. పక్కా స్క్రిప్ట్..గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అమితాబ్ బచ్చన్, తాప్సీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా కుదిరాయి.

is-pawan-kalyan-in-pink-title-vakeel-saab
is pawan kalyan in pink title vakeel saab

అయితే ఇదే సినిమాని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడనగానే విపరీతంగా నెగిటివ్ కామెంట్స్‌తో పాటు బాలీవుడ్ వాళ్ళు కాస్త వెటకారంగానూ మాట్లాడుకున్నారు. వకీల్ సాబ్ టైటిల్ మీద ట్రోల్ చేశారు. వాళ్ళకి తోడు కొందరు యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయడం ఏంటన్న కామెంట్స్ చేశారు. పింక్ కథ చెడగొడతారని మాట్లాడుకున్నారు. వకీల్ సాబ్ టైటిల్ పోస్టర్ దగ్గర్నుంచి టీజర్.. ట్రైలర్ వరకు ప్రతీ దాంట్లో పవన్ కళ్యాణ్ హైలెట్ చేయడంతో పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంటే ఎక్కువ వచ్చాయి.

Pink : పింక్ కథ గౌరవాన్ని వకీల్ సాబ్ పెంచాడు..!

కానీ రీసెంట్‌గా వకీల్ సాబ్ థియేటర్స్‌లోకి వచ్చాక బాలీవుడ్ సినిమా పింక్ కథ గౌరవాన్ని వకీల్ సాబ్ పెంచాడని ఇంకా చెప్పాలంటే హిందీ కంటే తెలుగులో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తోందని చెప్పుకుంటున్నారు. మన నేటివిటీకి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టు దర్శకుడు శ్రీరామ్ వేణు చేసిన కీలక మార్పులు ఆడవాళ్ళ గుంచి ప్రత్యేకంగా చర్చించిన సన్నివేశాలు సినిమాని ఇంకా ఎక్కువగా జనాలలోకి తీసుకు వెళ్ళింది. ఇప్పుడు ఈ సినిమాని గానీ, పవన్ కళ్యాణ్ గానీ ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచేస్తున్నారు. నెత్తిమీద పెట్టుకుంటున్నారు.

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!