NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ తారుమారవుతున్నాయా..?

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఇదే ఊపులో ఈ ఏడాది మరో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కొట్టిన దెబ్బకి లాక్ డౌన్ తో పాటు ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. మళ్ళీ పరిస్థితులు చక్కబడటం, ఆయన కూడా పూర్తిగా కోలుకోవడంతో రాజకీయాల మీద దృష్టి సారించడంతో పాటు కమిటయిన సినిమాల షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇక్కడ ఆయన అనుకున్న ఆర్డర్ కూడా ఈ
కరోనా లాక్ డౌన్ కారణంగా మారనుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. పవన్ కేవలం సినిమాల మీదనే దృష్టి పెడితే సమస్యలుండవు. ఆయన దూకుడుకు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను కంప్లీట్ చేస్తాడు.

is pawan-kalyan movies jumbled...?
is pawan kalyan movies jumbled

కానీ అటు పొల్టికల్ మీటింగ్స్ లో కూడా పాల్గొనాల్సి వస్తోంది. దాంతో షెడ్యూల్స్ కాస్త మారుతున్నాయట. ప్రస్తుతం పవర్ స్టార్ క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’, సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ‘ఏకే’ రీమేక్ మూవీస్ లో నటిస్తున్నాడు. కరోనా కారణంగా వీటి షూటింగ్స్ ఆపేశారు. అన్నీ సినిమాల షూటింగ్స్ మొదలయినా ఇంకా వీటి చిత్రీకరణ మొదలవలేదు. దాంతో ‘హరి హర వీరమల్లు’ సినిమా వచ్చే సంక్రాంతి కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. కానీ ఈ చిత్ర నిర్మాత ఏ.ఎమ్. రత్నం మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. పవర్ స్టార్ మూవీని చెప్పిన సమయానికి రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ సెట్ లో షూట్ చేయాల్సిన సినిమా వీరమల్లు. భారీ తారాగణం కూడా పాల్గొనాల్సి ఉంది. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కు ఎక్కువ సమయం పడుతుంది.

Pawan kalyan : హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

అందుకే పవన్ తో సినిమాలు చేస్తున్న ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూర్చొని నిర్ణయానికి వచ్చినట్టు లేటెస్ట్ అప్‌డేట్. ‘హరి హర వీరమల్లు’ మూవీని సంక్రాంతి కాకుండా.. అదే సమయానికి ఏకే రీమేక్ మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చారట. అందుకే ముందు జూలై 12న సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతున మూవీ షూటింగ్ ను మొదలుపెట్టి, ఆగస్ట్ చివరుకు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ‘ఏకే’ రీమేక్ సంక్రాంతి పండుగ సీజన్ లో దింపి ‘వీరమల్లు’ 2022 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ మార్చినట్టు సమాచారం. ఈ క్రమంలో హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri