NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas : ప్రభాస్ టార్గెట్ హిందీ మార్కెట్ మీదేనా..?

Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మార్కెట్ హిందీ మార్కెట్ మీదేనా ..గత కొన్ని రోజులుగా ఇదే మాట టాలీవుడ్ మేకర్స్ తో పాటు బాలీవుడ్ మేకర్స్ లోనూ వినిపిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బాహుబలి తర్వాత ఈయనకి హిందీ ఇండస్ట్రీ నుంచి వరుసగా బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్ వచ్చాయి. కానీ ఎందుకనో ప్రభాస్ అప్పుడు ఆసక్తి చూపించలేదు. అయినా బాలీవుడ్ మేకర్స్ మన డార్లింగ్ ని వదలలేదు. ఎట్టకేలకి ఆదిపురుష్ సినిమాతో స్ట్రైట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.

is prabhas-target on hindi market...?
is prabhas-target on hindi market…?

ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న రాధే శ్యాం లో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 250 కోట్ల బడ్జెట్ తో వంశీ ప్రమోద్ ప్రసీద నిర్మిస్తున్నారు. తెలుగులో కృష్ణం రాజు ..హిందీలో టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టార్గెట్ కూడా బాలీవుడ్ మార్కెట్ మీదే అంటున్నారు. అందుకే ప్రత్యేకంగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఎన్నుకున్నారు చిత్ర బృందం. ఈ ఏడాదే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

Prabhas : ప్రభాస్ అసలు టార్గెట్ బాలీవుడ్ లో కోట్లు కొల్లగొట్టడమేనట.

ఆదిపురుష్ పౌరాణిక చిత్రంగా రూపొందుతోంది. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్ లో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ జరపనున్నారు. అలాగే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సలార్ తెరకెక్కుతోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. తెలుగు తో పాటు మిగతా సౌత్ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాల అసలు టార్గెట్ మాత్రం బాలీవుడ్ లో కోట్లు కొల్లగొట్టడమేనట.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju