NewsOrbit
న్యూస్ సినిమా

Samantha : సమంత శాకుంతలం ఆగిపోయిందా..?

Samantha : సమంత నటిస్తున్న లేటెస్ట్ సినిమా శాకుంతలం. గత నెలలో చిత్రీకరణ మొదలైన ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ ఆగిపోయిందా.. అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం మళ్ళీ సినిమా ఇండస్ట్రీల మీద విపరీతంగా చూపిస్తోంది. ఇప్పటికే ముంబై సినిమా ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ పలువురు దర్శక, నిర్మాతలు, స్టార్స్ కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది.

is samantha shakunthalam stopped...?
is samantha shakunthalam stopped

దాంతో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే కోవిడ్ నుంచి కోలుకోవడానికి సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ గుణశేఖర్‌కి కూడా కోవీడ్ పాజిటివ్ అని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో దర్శకుడు గుణశేఖర్ నుంచి ఇంకా అధికారకమైన ప్రకటన ఏదీ రాలేదు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే శాకుంతలం సినిమా షూటింగ్ ని తాత్కాలికంగా పోస్ట్‌పోన్ చేశారట.

Samantha : శాకుంతలంలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు.

సమంత శకుంతలగా మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గుణ టీం వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా కోసం సమంత బల్క్‌గా డేట్స్ ఇచ్చింది. కాగా ఈ సినిమాకి గుణశేఖర్ భారీ సెట్స్‌ని నిర్మించగా ప్రస్తుతం ఆ సెట్స్‌లో శాకుంతలం చిత్రీకరణ జరుగుతోంది.

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju