NewsOrbit
న్యూస్ సినిమా

Sankar : శంకర్ – చరణ్ ప్రాజెక్ట్ డైలమానా..?

Sankar : క్రియేటివ్ జీనియస్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఒక సినిమా మొదలు పెట్టాడంటే ఎప్పుడు పూర్తవుతుందో ఎవరు చెప్పలేరు. బడ్జెట్ కూడా కంట్రోల్ తప్పుతుందని ప్రచారం జరుగుతుంటుంది. కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం కొత్త రికార్డులు సృష్ఠిస్తుంది. రోబో, అపరిచితుడు, ఒకే ఒక్కడు, భారతీయుడు ..ఇలా ఆయన సినిమాలన్ని ఒక సెన్షేషన్. సోషల్ ఎలిమెంట్ కి అన్నీ రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించే శంకర్ స్టైల్ మరే దర్శకుడికి రాదు. అందుకే రజనీకాంత్ లాంటి స్టార్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా శంకర్ దర్శకత్వంలో చేయమని సలహా ఇచ్చారు.

is sankar-charan project in dilemma...?
is sankar charan project in dilemma

అయితే చిరంజీవితో శంకర్ సినిమా ప్లాన్ చేసి ఫ్లాపయ్యాయి. కానీ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో శంకర్ సినిమా అనౌన్స్ అవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అసలు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయిందని అందరూ ఆలోచనలో పడ్డారు. ఈ కాంబినేషన్ ని సెట్ చేయడం దిల్ రాజుకి ఎలా సాధ్యమైందని. ఎందుకంటే ఆయన ఈ సినిమా నిర్మాత కాబట్టి. వీరి కాంబినేషన్ లో భారీ బఢెట్ సినిమా అనౌన్స్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వస్తుందని అంటున్నారు.

Sankar : శంకర్ – చరణ్ ప్రాజెక్ట్ .. సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. అయితే శంకర్ చుట్టూ ఇండియన్ 2 వివాదాలున్నాయి. ముందు ఇది పూర్తి చేశాకే వేరే ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని లైకా ప్రొడ్యూసర్స్ పట్టు పట్టారు. మధ్యలో హిందీ అపరిచితుడు చేయబోతున్నట్టు శంకర్ ప్రకటించాడు. ఇదంతా పెద్ద కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందని టాక్ నడుస్తోంది. మరి నిజంగా శంకర్ – చరణ్ ల ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా..అయితే ఎప్పుడు..ఈ ఏడాదేనా..లేక వచ్చే ఏడాదా..ఒకవేళ మొదలైతే ఎప్పుడు పూర్తవుతుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుంది..ఇవన్ని సమాధానం లేని ప్రశ్నలుగా ఉన్నాయి.

Related posts

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju