NewsOrbit
న్యూస్

Bigg Boss: బిగ్ బాస్ ఓటీటీలోకి వెళ్లే యాంకర్ అతడేనా.!?

Bigg Boss: ప్రపంచవ్యాప్తంగా రియాలిటీ షోలకు ప్రేక్షకుల నుంచి విపరీత స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగులో బిగ్ బాస్ వంటి కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంది. రోజంతా ఒకే చోట గడిపే కంటెస్టంట్ల గురించిన ఆసక్తికర విషయాలను ఒక గంట వ్యవధిలో రూపొందించి ప్రసారం చేస్తుంటారు. ఇక ఓటింగ్‌లు, ఎలిమినేషన్లు వంటివి వారం వారం ఉత్కంఠ రేకెత్తిస్తుంటాయి. ఈ క్రమంలో పాత విధానానికి స్వస్తి పలికి సరికొత్తగా బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించనుంది. 24 x 7 ప్రసారం చేసేందుకు కొత్తగా యాప్‌ను తీసుకొస్తోంది. అంతే కాకుండా తాజా సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ ఒకరు కన్‌ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Ram Charan-Naga Chaitanya: నాగ చైత‌న్య బాట‌లోనే రామ్ చ‌ర‌ణ్‌.. త్వ‌ర‌లోనే ఆ ప్ర‌క‌ట‌న‌?

Bigg Boss: ఊహాగానాలు షురూ..

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లంతా ఒకే చోట సందడి చేస్తారు. ఎన్నో భావోద్వేగాలు, గొడవలు, బంధాలు చూపరులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఈ సందడిని మరింత పెంచేందుకు నిరంతర ప్రసారం ఫిబ్రవరి 22 నుంచి బిగ్‌బాస్ ఓటీటీ అలరించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సోషల్ మీడియాలో పేరు సంపాదించిన ఓ యాంకర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ ఓ సీక్రెట్‌ను అనుకోకుండా బయటపెట్టేశాడు. దీంతో ఆ యాంకర్ కచ్చితంగా పాల్గొంటాడనే వార్తలు మరింత ఊపందుకున్నాయి.

Bheemla Nayak: ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే భయంతో వాళ్ళందరికీ వెన్నులో వణుకొచ్చేస్తుందా..?
షణ్ముఖ్ చెప్పింది నిజమేనా..

ఖచ్చితంగా టైటిల్ సాధిస్తాడనుకున్న షణ్ముఖ్ జస్వంత్ చివరికి రన్నరప్‌గా నిలిచాడు. కొంతకాలానికే అతడికి లవ్ బ్రేకప్ కూడా అయింది. దీనిపై ప్రముఖ యాంకర్ శివ అతడిని ఇటీవల ఇంటర్వ్యూ చేశాడు. అందులో పలు కీలక విషయాలను షన్నూ వెల్లడించాడు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషయాలతో పాటు బిగ్‌బాస్ హౌస్‌లో జరిగినవన్నీ చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. అయితే అందులోని ఓ కొత్త విషయం కూడా నెటిజన్లు పసిగట్టేశారు. ఇంటర్వ్యూ చివర్లో ప్రేక్షకులకు చిన్న హింట్ ఇచ్చాడు షన్నూ. శివ ఒక నెల తర్వాత ఎలాగూ కనిపించడని, ఆయనను ఏమైనా అడగాలనుకుంటే ఇప్పుడే అడిగేయండంటూ పేర్కొన్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లే కంటెస్టెంట్లలో యాంకర్ శివ ఉన్నందునే షణ్ముఖ్ అలా అన్నాడని నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N