NewsOrbit
న్యూస్ సినిమా

రకుల్ ప్రీత్ సింగ్ మీద రూమర్స్ రావడానికే ఆ సినిమా ఒప్పుకున్నట్టైందా ..?

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యకాలంలో అందాల భామ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతోంది. సినిమాలు పెద్దగా లేకపోయినా రకుల్ ప్రీత్ సింగ్‌ కి సంబంధించిన ఏ చిన్న వార్త తెలిసినా నెట్టింట్లో తెగ వైరల్ అవుతూనే ఉంది. ఏ మీడియాలో చూసినా Rakul preeth singh ప్రేమాయణానికి సంబంధించినా వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. బీటౌన్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా , Rakul preeth singh ల మధ్య అఫైర్ సాగుతోందని గత కొంత కాలంగా బీటౌన్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆలియాతో బ్రేకప్ తరువాత సిద్ధు లస్ట్‌ స్టోరీస్ కోస్టార్ కియారాతో అఫైర్ నడిపించాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇదే క్రమంలో సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి Rakul preeth singh ఒకే సినిమా చేసినా…వీరిద్దరి కెమిస్ట్రీ చూసి ఏదో చక్కర్ నడుస్తోందని సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది.

Marjaavaan': Sidharth Malhotra and Rakul Preet Singh to shake a leg on the  recreated version of a song from 'Dayavan'

టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ బాట పడుతున్న Rakul preeth singh ఛాన్సుల కోసం యువ హీరోలతో చెట్టాపట్టాలేసుకుని షికార్లు చేస్తోందన్న వార్తలు ఆ మధ్యలో సోషల్ మీడియాలతో తెగ హల్ చల్ చేశాయి. దీనికి ఆజ్యం పోసేలా తాజాగా మరోసారి సిద్ధార్థ్ మల్హోత్రా తో జోడి కట్టే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. బీటౌన్ లో రెండో సారి అదే జోడీ తో మరో సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. అందులోనూ Rakul బాలీవుడ్ గురు అజయ్‌దేవగన్ తో కలిసి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం Rakul preeth singh, అమితాబ్‌ బచ్చన్, అజయ్ దేవగన్‌ కాంబోలో తెరకెక్కనున్న మేడే సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమా చిత్రీకరణ అంతా ఇప్పుడు రామోజీ ఫిల్మ్‌ సిటీలో కొనసాగుతోంది.

Rakul Preet Singh joins Ajay Devgn and Amitabh Bachchan in Mayday - Movies  News

ఈ టైంలోనే మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది Rakul preeth singh. Ajay devagan, సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్ లో తెరకెక్కకున్న థాంక్ గాడ్ అనే భారీ ప్రాజెక్టులో నటించేందుకు అమ్మడు సంతకం కూడా చేసింది. ఈ మూవీని టీ సీరీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్ పైకి ఎక్కనుంది. అయితే ఒకే జోడి ఇలా పదే పదే వరుసపెట్టి సినిమాలు చేస్తుండటంతో బీటౌన్ మీడియా లో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఓ రేంజ్‌లో రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరి గురించి కథలు కథలు వైరల్ వీడియోస్ ప్రత్యక్షమవుతున్నాయి. అయితే Rakul preeth singh మాత్రం సిద్ధు నాకు మంచి స్నేహితుడని చెప్పుకొస్తోంది. అసలు ఈ సినిమా ఒప్పుకున్నందుకే రకుల్ ప్రీత్ సింగ్ పై ఇన్ని రూమర్స్ వస్తున్నాయని అభిమానులు అంటున్నారు.

Related posts

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri