న్యూస్ సినిమా

వకీల్ సాబ్ టీజర్ లో ఫ్యాన్స్ ఫీలవుతున్న పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అదే ..?

Share

వకీల్ సాబ్ టీజర్ అదిరిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని ఆశపడతారో దర్శకుడు వేణు శ్రీరాం అలానే చూపించాడని vakeel saab టీజర్ చూసిన వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలామందిలో vakeel saab సినిమా ఎలా ఉంటుందో ఇప్పటికే రెండు భాషల్లో చూశేశారు.. మళ్ళీ చూస్తారా.. ఫ్యాన్స్ కి ఉన్న అంచనాలని దర్శక, నిర్మాతలు అందుకుంటారా.. ఇలా ఎన్నో ప్రశ్నలు చాలా మందిలో ఉండేవి. అవన్నీ తాజాగా రిలీజ్ చేసిన vakeel saab టీజర్ తో గాలిలో కలిసిపోయాయి.

Vakeel Saab Teaser - Pawan Kalyan | Sriram Venu | Thaman S - YouTube

మూడేళ్ళ తర్వాత pawan kalyan వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ముఖ్యంగా దిల్ రాజు కి ప్రతిష్టాతమకమైన సినిమా. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇక ట్రైలర్ చూస్తే ఇంకా ఫుల్ గా క్లారిటీ వచ్చేస్తుంది .. వకీల్ సాబ్ ఎలా ఉంటుందో. ఇక తాజా టీజర్ చూస్తుంటే ఒరిజనల్ కథ కి వకీల్ సాబ్ రీమేక్ కథ కి బాగానే మార్పులు చేసినట్టు తెలుస్తోంది. మన టాలీవుడ్ ప్రేక్షకులకి తగ్గట్టు అలాగే pawan kalyan ఇమేజ్ కి తగ్గట్టుగా కీలకమైన మార్పులు చేసినట్టు అర్థమవుతోంది.

Vakeel Saab Teaser: Pawan Kalyan Makes Sure His Comeback Is Stylish and  Powerful (Watch Video) - Report Door

అంతాబాగానే ఉంది. ఫ్యాన్స్ కూడా vakeel saab టీజర్ విషయంలో హ్యాపీగా ఉన్నారు. ఇండస్ట్రీ వర్గాలలో మంచి టాక్ వచ్చింది. కాని ఒక్కటే డిసప్పాయిన్‌మెంట్ కాస్త ఇబ్బంది కలిగించింది. అదే వకీల్ సాబ్ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో అన్న విషయం టీజర్ లో తెలపలేదు. టీజర్ చివర్లో వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ని ప్రకటించి ఉంటే ప్రతీ ఒక్కరి ఆనందానికి అవధులు ఉండేవి కాదు. అదే వెలితిగా ఫీలవుతున్నారు అభిమానులు. కాగా pawan kalyan క్రిష్ సినిమా షూటింగ్ లో పాగొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది.


Share

Related posts

ఆచార్య కంటే ముందే శ్రీకాంత్ కొడుకుతో కొరటాల సినిమా ..మెగా ఫ్యాన్స్ పరిస్థితేంటి..?

GRK

ఇండియాలో ఉచిత కరోనా వ్యాక్సిన్… ఇంతకీ వీళ్ళని నమ్మొచ్చా?

siddhu

YSR Kapu Nestam Scheme: వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్.. !!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar