NewsOrbit
న్యూస్ హెల్త్

చలికాలంలో కరోనా ఎక్కువవుతోందా? పరిశోధకులు చెప్పిన నిజాలు ఇవే!

కరోనా పేరు వింటే చాలు గజ్జున వణికిపోయే వారు చాలా మందే ఉన్నారు. కాని నేడు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. కరోనా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఎన్ని జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేవారు. అవతలి వ్యక్తితో మాట్లాడాలంటే ఆమడ దూరంలో ఉండేవారు. కాని నేడు ఆ పరిస్థితి కనుచూపుమేరలో కూడా కనిపించకపోవడం దుర ధృష్ట కరం. వైద్యులు, నిపుణులు ఎంత హెచ్చరించినా కాని జనాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. వస్తే రాని అని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

అదీ కాక చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందిని సీజనల్ వ్యాధులు బాధిస్తుంటాయి. ఇదిలా ఉండగా చలికాలంలో ఈ కరోనా మహమ్మారీ మరింత విజృంభించే అవకాశాలున్నాయని వైద్యులు, నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దానితో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు. కాని ఈ కరోనా వైరస్ కు విజృంభించడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు ఏ మాత్రం కాదని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.

ఈ కరోనా వ్యాప్తి కేవలం మనుషుల అజాగ్రత్త వల్లే విజృం బిస్తున్నదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అస్టిన్లోని యూనివర్సిటీ టెక్సాస్ పరిశోధకులు వాతావరణ మార్పుల మూలంగా కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందని పరిశోధనను మొదలు పెట్టారు. దాంట్లో భాగంగానే సైంటిస్టులు షాకింగ్ విషయాలను వెళ్లడించారు. కరోనా వైరస్ ను విజృంభణ లో వాతావరణం ఏ మాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి కేవలం మనుషుల నిర్లక్ష్యం మూలంగా అధికమవుతుందని స్పష్టం చేశారు. వాతావరణం మూలంగా కరోనా వ్యాప్తి అధికం కాదని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని యూటీ అస్టిన్ జాక్సన్ స్కూల్ ఆఫ్ సైన్సెన్ అండ్ కోక్రెల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ టీమ్ లీడర్ దేవ్ నియోగి స్పష్టం చేశారు. ఇళ్లల్లో కంటే బయటే కరోనా వ్యాప్తి 34 నుంచి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెళ్లడించారు. మరీ ముఖ్యంగా జనావాసాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వలన కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలున్నాయిని పరిశోధకులు తెలుపుతున్నారు.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju