NewsOrbit
న్యూస్ సినిమా

సుకుమార్ – అల్లు అర్జున్ ల పుష్ప స్క్రిప్ట్ చదివి ఆ టాప్ హీరోయిన్ అంత మాట అనిందా ?

సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “పుష్ప”. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ సాధించడానికి ట్రై చేస్తున్నాడు. ఇక సుకుమార్, అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ సినిమా కావడం కూడా విశేషం. ఈ సినిమా ని మొత్తం 5 భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన్న నటిస్తుంది.

He slashes all the rumors of Allu Arjun Pushpa - tollywood

ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. గత కొంతకాలంగా దేవీ ఇచ్చే మ్యూజిక్ లో కిక్ ఉండటం లేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. అందుకే మళ్ళీ దేవీశ్రీప్రసాద్ ఈ సినిమాతో తన మార్క్ మ్యూజిక్ తో సూపర్ ఆల్బం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమా కోసం కొన్ని అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేశాడట. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న ఐటం సాంగ్ కి యూత్ మాత్రమే కాదు 60 ఏళ్ళ వాళ్ళు కూడా ఊగిపోయో సాంగ్ ని సిద్దం చేస్తున్నాడట.

ఇక ఈ సాంగ్ లో నర్తించబోయోది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా అన్న ప్రచారం జరిగింది. దాదాపు అందరూ తనే అని ఫిక్సైయ్యారు కూడా. కాని తాజా సమాచారం ప్రకారం ఊర్వశి రౌతెలా ఈ సినిమాలో సాంగ్ చేయడం లేదని తెలుస్తుంది.

అందుకు కారణం ఊర్వశి రౌతెలా టాలీవుడ్ లో హీరోయిన్ గా నటిస్తుండటమే. సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో ఒక సినిమా స్టార్ట్ అయింది. ‘బ్లాక్ రోజ్’ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊర్వశి రౌతల హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా షూటింగ్ ప్రారంభమయిన ఈ సినిమా కి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

దాంతో ఇన్నాళ్ళు పుష్ప సినిమాలో ఉన్న ఐటం సాంగ్ తో టాలీవుడ్ కి వస్తుందనుకున్న ఊర్వశి రౌతెల మరో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం గొప్ప విషయమే అని చెపాలి. అయితే కొందరు స్క్రిప్ట్ విషయం లో ఊర్వశి రౌతెలా కి ఏదన్నా సందేహం ఉందా.. అందుకే పుష్ప సినిమాకి నో చెప్పిందా.. అన్నది ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!