NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chiranjeevi : ఈ టైంలో జనసేన లో చిరంజీవి అడుగు పెట్టడానికి కారణం అదేనా..??

Chiranjeevi : జనసేన పార్టీలో చిరంజీవి జాయిన్ అవుతున్నట్లు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Is there any reason for Chiranjeevi to set foot in Janasena at this time .. ??
Is there any reason for Chiranjeevi to set foot in Janasena at this time .. ??

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి అండగా ఉండటానికి చిరంజీవి పార్టీలోకి వస్తున్నట్లు నాదెండ్ల కీలక కామెంట్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా చిరంజీవి పార్టీలో జాయిన్ అవ్వడానికి అసలు కారణం తిరుపతి ఉప ఎన్నిక అదే విధంగా పంచాయతీ ఎన్నికలు అనే టాక్ వస్తోంది. కావాలనే జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ తో స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారని ఏపీ రాజకీయాల టాక్ వస్తోంది. వాస్తవానికి చిరంజీవి రాజకీయాలతో విసిగిపోయారు. ప్రస్తుతం ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన పేరు బయటకు తీసుకురావడం వెనకాల అసలు కారణం తిరుపతి ఉప ఎన్నిక అదేవిధంగా పంచాయతీ ఎన్నికలే అని విశ్లేషిస్తున్నారు.

జనసేన పార్టీ పరిస్థితి చూస్తే క్షేత్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పెద్ద కేడర్ కూడా ఏమీ లేదు. రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చే అంత సీను కూడా లేదు. పైగా గత ఎన్నికలలో పోటీ చేసిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఇలాంటి తరుణంలో ఫెయిల్ అయిపోయిన పార్టీలోకి చిరంజీవి వస్తున్నారని ఆ పార్టీ కీలక నేతలు కామెంట్లు చేయటం వెనకాల అసలు కారణం జరగబోయే ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానుల ఓట్ వేరే పార్టీ వైపు డైవర్ట్ కాకుండా ముందు జాగ్రత్త తీసుకోవటమే అనే టాక్ వస్తోంది. ఏది ఏమైనా సరిగ్గా పంచాయతీ ఎన్నికలు మరియు తిరుపతి ఉప ఎన్నికల టైంలో చిరంజీవి పేరు జనసేన పార్టీ తెరపైకి తీసుకురావడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

 

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N