NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ లో టిఆర్ఎస్ పార్టీ లెక్కలు తప్పటానికి కారణం ఇవేనా..??

దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమికి అందటంతో గ్రేటర్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టిఆర్ఎస్. ఎన్నికలు అతి తక్కువ సమయంలో ఒక్కసారిగా రావటంతో టిఆర్ఎస్ వేసుకున్న లెక్కలు తప్పినట్లు వచ్చిన ఫలితాలను బట్టి అర్థమవుతుంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున గ్రేటర్ ఎన్నికల బాధ్యతను చూసుకున్నా కేటీఆర్ ప్రచారంలో ఒంటరిగా టిఆర్ఎస్ మేయర్ పీఠాన్ని సాధిస్తుందని తెలిపింది.

Telangana nod to 10% pay hike for frontline health workers | India News,The Indian Expressకానీ లెక్కలు చూస్తే ఇరవై స్థానాలకు వెనకబడి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం పొత్తు పెట్టుకునే పరిస్థితికి గులాబీ పార్టీ దిగజారిపోయింది. అయితే టిఆర్ఎస్ పార్టీ ఈక్వేషన్స్ మారటానికి తెలంగాణ రాజకీయాలలో వినబడుతున్న టాక్ చూస్తే..మొట్టమొదటిగా అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఓడామని టిఆర్ఎస్ పార్టీ అంచనాకు వచ్చినట్లు పార్టీ లో వినపడుతున్న టాక్.

 

అంతేకాకుండా గతంలో ఉన్న సిట్టింగులను ఎక్కువమందిని మార్చకపోవడం మాత్రమే కాక… వారిపై అవినీతి ఆరోపణలు కావచ్చు, అలాగే వారిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ప్రజలలో ఉండటం మాత్రమే కాక చాలా మంది టిఆర్ఎస్ అభ్యర్థులపై ల్యాండ్ కబ్జా ఆరోపణలు ఉండటం ఓటమికి ఒక కారణమని పార్టీ అంచనా వేసినట్లు సమాచారం. అదే కాకుండా చాలా తక్కువ ఎన్నికల ప్రక్రియకు సమయం రావడంతో 150మంది లో 32 మంది కొత్తవారిని తీసుకొచ్చిన వారికి ప్రజలలో సరిగ్గా గుర్తింపు లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేశాయని టిఆర్ఎస్ పార్టీ అంచనాకు వచ్చినట్లు తెలంగాణ రాజకీయవర్గాలలో టాక్ వస్తోంది. ఉద్యోగస్తులు అదేవిధంగా చదువుకున్న యువత ఓటు టిఆర్ఎస్ కి పడలేదని పార్టీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అంచనాల మేరకు ఫలితాలు రాబట్ట లేకపోవటం ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju