Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ ఎలిమినేషన్ లో రవితో పెట్టుకుంటే సంగతి ఇదేనా… బయట జనాలు కొత్త డిస్కషన్..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో దాదాపు ఆరుగురు ఎలిమినేట్ కాక అందులో ఐదుగురు అమ్మాయిలే. ఇదిలా ఉంటే ఏడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో.. ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో కూడా డైరెక్ట్ గా నామినేట్ అయ్యాడు. ఇటువంటి తరుణంలో ఈవారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని పై సోషల్ మీడియాలో జనాలు.. రకరకాల డిస్కషన్లు చేస్తున్నారు. మేటర్ లోకి వెళ్తే ఇంటినుండి ఆరుగురు ఎలిమినేట్ కాక అందులో దాదాపు నలుగురు రవి తో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళని జనాలు అంటున్నారు. మొదటి వారం లో ఎలిమినేట్ అయిన సరియు.. రవి తో గొడవ పెట్టుకున్న తర్వాత కొద్ది రోజులకే ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో సరియు చెప్పడం గమనార్హం.lahari: Bigg Boss Telugu 5: Shailaja Priya bursts into tears as Ravi denies  commenting on Lahari; here's what netizens think - Times of India

 

రవి ని ఉద్దేశించి గుంటనక్క అని విమర్శించటం 

ఆ తర్వాత ఇంటి నుండి ఎలిమినేట్ అయిన లహరి ఎలిమినేషన్ కి.. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రవి యే కారణం అని చాలా మంది చెబుతారు. ప్రియ ఆంటీ దగ్గర ఒక అలా మాట్లాడి లహరి దగ్గర మరోలా మాట్లాడటంతో మొత్తం ప్రక్రియలో హగ్ గొడవలో…. లహరి ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని అంటున్నారు. ఆ తర్వాత ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సభ్యులలో నటరాజు మాస్టర్ అయితే రవి.. స్ట్రాటజీ లు..గేమ్ ప్లాన్స్ ఎప్పటికప్పుడు కనిపెడుతూ రవి ని ఉద్దేశించి గుంటనక్క అని పరోక్షంగా విమర్శించటం తెలిసిందే. ఆ రీతిలో రవితో ఎప్పటికప్పుడు నటరాజ్ మాస్టర్ కి హౌస్లో ఉన్నంతకాలం… వాగ్వివాదం జరుగుతున్న తరుణంలో ఆయన అలాగే ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక గతవారం చూసుకుంటే శ్వేత.. ఇంటి నుండి ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో బీబీ బొమ్మలు ఫ్యాక్టరీ టాస్క్ లో…దూది నీ .. దొంగిలించారని రవి చెప్పిన తరుణంలో శ్వేత అదే చేయగా తర్వాత బిగ్ బాస్ మందలించడంతో అడ్డంగా రవి.. తన మాటలను మార్చడం జరిగింది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నామినేషన్ లకు సంబంధించి అన్ని సీజన్లలో అతి  చెత్త రీజన్ ఇదే..!! | News Orbit

 

ప్రియ ఆంటీ వెళ్ళిపోవటం గ్యారెంటీ 

ఈ క్రమంలో హౌస్లో వరస్ట్ పర్ఫార్మర్ గా మాత్రమేకాక వీకెండ్ ఎపిసోడ్ లో ఇంటి నుండి శ్వేతా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. చాలావరకు శ్వేతా ఇంటి నుండి ఎలిమినేట్ రావటానికి గల కారణం ఆ టాస్క్ లో రవి తో గొడవ పెట్టుకోవడం అని… ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తున్న వాళ్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రియ ఆంటీ ఈవారం రవిని కార్నర్ చేస్తూ… సిల్లీ రీజన్ తో నామినేట్ చేయడంతో హౌస్ నుండి.. ప్రియ ఆంటీ కచ్చితంగా ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అని జనాలు భావిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ చూసుకుంటే ప్రియ ఆంటీ చివరిలో కొనసాగుతూ ఉండటం తో… గ్యారెంటీ ఈ వారం ప్రియ ఆంటీ వెళ్ళిపోవటం జరుగుతుంది అని బయట జనాలు భావిస్తున్నారు. టాస్క్ పరంగా లేదా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ప్రియ ఆంటీ.. ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వకుండా కేవలం సన్నీ ని టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతూ వస్తూ ఉండటంతో.. పాటు రాష్ గా ఆమె వ్యవహారం ఉండటంతో… ఇంటి రండి ప్రియా అంటే వెళ్ళిపోవటం పక్క అని జనాలు భావిస్తున్నారు. మరి ఈ వారం ఏం జరుగుతుందో చూడాలి.


Share

Related posts

‘జగన్ నియంతృత్వ ధోరణి వీడాలి’

somaraju sharma

Suicide: ఈ వ్యాది ఉండడం వలన కూడా ఆత్మహత్య  చేసుకోవాలనిపిస్తుందట??

Kumar

అచ్చెన్నాయుడు ని కలిసేందుకు ప్రయత్నించిన బాబు..! చివరికి….

arun kanna