NewsOrbit
న్యూస్ సినిమా

Trivikram : త్రివిక్రమ్ ఆ డైరెక్టర్‌ను తొక్కేస్తున్నాడా..?

Trivikram : మాట మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ యంగ్ డైరెక్టర్ ని తొక్కేస్తున్నాడా..ప్రస్తుతం ఇదే టాక్ అంతటా వినిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమాకి ఒక దర్శకుడే పనిచేస్తాడు. సినిమాకి దర్శకుడే కెప్టెన్. ఆయన ఏం చెబితే అది జరగాలి. కానీ పవన్ సినిమాకి ఇద్దరు దర్శకులు పని చేస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర, త్రివిక్రమ్. ఇక్కడే పెద్ద సమస్య వచ్చిందని చెప్పుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానే కాక కథకుడిగా, దర్శకుడిగా, డాన్స్ కంపోజర్ గా, యాక్షన్ కొరియోగ్రాఫర్ గా, నిర్మాతగా కూడా మంచి పట్టు ఉన్న వ్యక్తి.

is trivikram supressing that director....?
is trivikram supressing that director

ఆయనకి కూడా కథ, స్క్రీన్ ప్లే రాయడం బాగా తెలుసు. అందుకే అంత ఈజీగా ఆయనకి కథ నచ్చదు. ఒకవేల గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఆ దర్శకుడి దగ్గర చాలా టాలెంట్ ఉండి ఉంటుంది. అందుకే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే పవన్ కి దగ్గరవుతారు. అలా అయిన వ్యక్తే దర్శక, రచయిత త్రివిక్రమ్. వీరిద్దరి కాంబినేషన్ లో ‘అజ్ఞాతవాసి’ సినిమా వచ్చి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. మళ్ళీ వీరి కాంబోలో సినిమా రాలేదు. కానీ ఇప్పుడు తెరకెక్కుతున్న మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుం కోషీయం’ తెలుగు రీమేక్ కోసం కలిశారు.

Trivikram : సీనియర్ డైరెక్టర్ కాబట్టి గట్టిగా ఏమీ చెప్పలేకపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు.

పేరుకి ఈ సినిమా రీమేక్ అయినా కూడా ఈ మూవిని త్రివిక్రమ్ భుజాల మీద మోస్తున్నాడు. దీనికి స్క్రిప్టు అండ్ డైలాగ్స్ త్రివిక్రమ్ ఇచ్చాడు. దర్శకుడుగా సాగర్ కె చంద్ర వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ ని త్రివిక్రమ్ బాగా డామినేట్ చేస్తున్నాడట. సెట్ లో తప్పకుండా త్రివిక్రమ్ ఉంటూ ఆయన పర్యవేక్షణలో షూటింగ్
సాగుతుందట. ఒకరకంగా చిత్రీకరణలో త్రివిక్రమ్ ఇన్వాల్‌మెంట్ ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ త్రివిక్రమ్ కే దక్కుతుందని.. డైరెక్టర్ అయిన సాగర్ కె చంద్రకి ఈ మూవీ క్రెడిట్ రాకపోవచ్చునని టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా సీనియర్ డైరెక్టర్ కాబట్టి గట్టిగా ఏమీ చెప్పలేకపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన చరణ్, అల్లు అర్జున్..?

sekhar

Naga Panchami March 18 2024 Episode 307: మోక్షని తీసుకువెళ్దామని సిద్ధపడ్డ రఘు, పంచమి ప్రేమ మోక్షని బ్రతికిస్తుంది అంటున్నా నాగ సాధువు..

siddhu

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “మగధీర” మళ్లీ గ్రాండ్ రిలీజ్..!!

sekhar

Mamagaru March 18 2024 Episode 163: సత్యేంద్ర కేస్ టేకప్ చేసి బెల్ ఇప్పిస్తాడా, గంగ దొరకడం ని అదృష్టం అంటున్న సత్యేంద్ర.

siddhu

Kumkuma Puvvu March18 2024 Episode 2132: టీచర్లుగా వచ్చింది ఎవరో అంజలి తెలుసుకుంటుందా లేదా?..

siddhu

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Pushpa 2: ఏప్రిల్ 8న “పుష్ప 2” నుండి అభిమానులకు సర్ప్రైజ్ రెడీ చేసిన మేకర్స్..?

sekhar

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

OTT Releases This Week: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న 20 సినిమాలు ఇవే… నాలుగు సినిమాలపై భారీ హైప్స్..!

Saranya Koduri

Guntur Kaaram On Television: కుర్చీ మడత పెట్టేందుకు రెడీ అయిపోయిన మహేష్ ” గుంటూరు కారం “… ఛానల్ అండ్ ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri