NewsOrbit
న్యూస్ సినిమా

V.V.Vinayak: అందుకే వినాయక్ సినిమాలు రావడం లేదా..?

V.V.Vinayak: టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా వి.వి.వినాయక్ ఒకదశలో క్షణం తీరిక లేకుండా సినిమాలతో గడిపారు. ఆది సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వినాయక్ మొదటి సినిమాతోనే భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా చూసిన బాలకృష్ణ ఆయనతో చెన్నకేశవ రెడ్డి సినిమా తీసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా కథ, స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటాయి. ఇక అప్పటికే సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు లాంటి ఫ్యాక్షన్ కథలలో నటించిన బాలయ్యకి ఈ సినిమా కథ పర్‌ఫెక్ట్‌గా సూటయింది. బాలయ్యను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాలో అంత పవర్‌ఫుల్‌గా చూపించాడు. సినిమా రిలీజయ్యాక విమర్శల ప్రశంసలు అందుకుంది. రెండు విభిన్నమైన గెటప్స్‌లో వినాయక్ బాలయ్యను బాగా చూపించాడు.

is v-v-vinayak movies are stopped because of this....?
is v v vinayak movies are stopped because of this

V.V.Vinayak: చెన్నకేశవ రెడ్డి సినిమా కోసం వినాయక్ మరికొన్ని రోజులు కావాలని అడిగాడు.

అయితే చెన్నకేశవ రెడ్డి సినిమా కోసం వినాయక్ మరికొన్ని రోజులు కావాలని అడిగాడు. అయితే మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమా 50వ రోజుకి చెన్నకేశవ రెడ్డి సినిమా విడుదల చేయాలన్న నిర్మాతల పట్టుదలతో ఒత్తిడి చేయడంతో కాస్త హడావుడిగా చెన్నకేశవ రెడ్డి తీయడం జరిగింది. అందుకే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత వినాయక్ నితిన్ హీరోగా దిల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాతో అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న రాజు దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు.

అప్పటి నుంచి ఆయన దిల్ రాజుగా ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో పాపులర్ అయ్యాడు. ఫ్యాక్షన్ సినిమాలను అత్యద్భుతంగా తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వినాయక్‌కి మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాను తెరకెక్కించే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సినిమా సృష్ఠించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఠాగూర్ సినిమా మెగాస్టార్ కెరీర్‌లో దర్శకుడిగా వినాయక్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. దాంతో వినాయక్ ఫ్యాక్షన్ సినిమాలను మాత్రమే తీయగలడనే పేరు వచ్చేసింది. లో బడ్జెట్ సినిమాలను, ప్రేమకథలను తీయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరిగింది.

V.V.Vinayak: ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారాడు.. దాంతో వినాయక్ స్లో అయ్యాడు.

ఆ తర్వాత వినాయక్ తీసిన సాంబ, యోగి, లక్ష్మీ, కృష్ణ, బద్రినాథ్, నాయక్ లాంటి సినిమాలు చేసిన అందులో ఆయన మార్క్ ఫ్యాక్షనిజం కనిపించింది. మధ్యలో అదుర్స్ వంటి సినిమా చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చినా ఆయన ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. దాంతో జనాలలో ఫ్యాక్షన్ కథలను పక్కన పెట్టి ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్స్, కామెడీ జోనర్ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపించగానే వినాయక్ స్లో అయ్యాడు. అల్లుడు శీను, అఖిల్ సినిమాలు తీసి ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా తీసి హిట్ ఇచ్చినా ఇలాంటి రీమేక్ కథ వినాయక్ కాకుండా ఎవరైనా తీయగలరని చెప్పుకున్నారు.

ఆ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంటిలిజెంట్ సినిమా తీశాడు. మరోసారి మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశం వచ్చి కూడా ఆయన కథతో తృప్తి చెందక మోహన్ రాజాను తీసుకున్నారు. ఇప్పుడు ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్న వినాయక్ నేరుగా హిందీలో ఎంట్రీ ఇస్తున్నాడు. చూడాలి హిందీ డెబ్యూతో సక్సెస్ అవుతాడా లేదా. ఇటీవలే ఛత్రపతి సినిమాను మొదలు పెట్టాడు వినాయక్. హీరోగా బెల్లంకొండ శ్రీనుకి హిందీలో ఇది డెబ్యూ సినిమా. ఇక్కడ బెల్లంకొండ శ్రీనుని హీరోగా పరిచయం చేసింది వినాయక్. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా వినాయక్ పరిచయం చేస్తుండటం ఆసక్తికరం.

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N