NewsOrbit
న్యూస్ సినిమా

Nivetha thomas : నివేథా థామస్ కి వకీల్ సాబ్ కలిసి రానట్టేనా..?

Nivetha thomas : నివేథా థామస్ టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్‌గా ఎంతటి పేరు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. జెంటిల్ మ్యాన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈమె మొదటి సినిమాతోనే అందరినీ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యంగ్ హీరోలకి మంచి పెయిర్ అనే మాట వినిపించింది. నానితో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసింది. జెంటిల్ మ్యాన్, నిన్ను కోరి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే నానితో నా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని మమ్మిలి స్క్రీన్ మీద చూసేందుకు ప్రేక్షకులు బాగా ఇష్టపడతారని స్వయంగా తానే తెలిపింది.

is-vakeel-saab-not-a-plus-point-for-nivetha-thomas
is vakeel saab not a plus point for nivetha thomas

టాలీవుడ్ లో నివేథా వరుసగా మంచి సినిమాలే చేసింది. కానీ స్టార్ హీరోయిన్ అయ్యే సినిమాలు మాత్రం పడలేదు. ఇక వి సినిమా తర్వాత అమ్మడికి బాగా గ్యాప్ వచ్చింది. ఇటీవల మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించింది. పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా చేసినప్పటికి సోలో హీరోయిన్ కాకపోవడంతో పెద్దగా కలిసి రాలేదనే టాక్ వినిపించింది. సినిమా హిట్ అయినా అది పవన్ కళ్యాణ్ అకౌంట్‌లోకి వెళ్ళిపోయింది.

Nivetha thomas : అనుకున్న ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయా..?

దాంతో అమ్మడు అనుకున్న ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయా..అని మాట్లాడుకుంటున్నారు. వకీల్ సాబ్ తర్వాత ఈమెకి ఇంకా అవకాశం రాలేదని తెలుస్తోంది. ఇంతక ముందే ఓ కొరియన్ సినిమా రీమేక్ చేయబోతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో రెజీనా కసాండ్ర కూడా మరొక హీరోయిన్ గా నటిస్తోంది. సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇంకా ఇది అఫీషియల్ గా ప్రకటించలేదు. ప్రకటిస్తే లేడీ మల్టీస్టారర్ అవుతుంది. స్క్రీన్ మాత్రమే కాదు సినిమా సూపర్ హిట్ అయినా సక్సెస్‌ను మరొక హీరోయిన్ తో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఓ భారీ ప్రాజెక్ట్ లో సోలో హీరోయిన్‌గా అవకాశం వచ్చి హిట్టయితే నివేథా థామస్ కి లైఫ్ ఉండదని తెలుస్తోంది.

Related posts

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju