Love story : లవ్ స్టొరి మీద వకీల్ సాబ్ ఎఫెక్ట్ పడుతుందా..?

Share

Love story : లవ్ స్టొరి.. అక్కినేని నాగ చైతన్య – ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మజిలీ తర్వాత చైతూ నుంచి వస్తున్న సినిమా.. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల – సాయి పల్లవిల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు క్రియేటయ్యాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం. పక్కా శేఖర్ కమ్ముల మార్క్ తో ఈ సినిమా తయారైంది.

is-vakeel-saab-shows-its-effect-on-love-story

అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. లవ్ స్టోరి కాబట్టి యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇంకా బజ్ క్రియేట్ చేసేందుకు కొత్త తరహాలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొత్త టాక్ మొదలైంది. లవ్ స్టోరీ సినిమా మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఎఫెక్ట్ పడనుందా అని మాట్లాడుకుంటున్నారట. ఇటీవల రిలీజైన వకీల్ సాబ్ ట్రైలర్ తో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

Love story : లవ్ స్టోరి కంటే వారం ముందు వకీల్ సాబ్ థియోటర్స్ లోకి రాబోతోంది.

దాంతో అందరిలో భారీగా అంచనాలు పెరిగాయి. కాగా లవ్ స్టోరి కంటే వారం ముందు వకీల్ సాబ్ థియోటర్స్ లోకి రాబోతోంది. దాంతో థియోటర్స్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. అయితే మాకు అలాంటి సమస్య రాదంటూ లవ్ స్టోరి నిర్మాతలు క్లారిటీ ఇచ్చారట, లవ్ స్టోరికి తగినన్ని థియోటర్స్ ఉన్నట్టు చెప్పుకొచ్చారట. చూడాలి మరి వకీల్ సాబ్ ప్రభావం లవ్ స్టోరి మీద పడనుందా.. లేదా. ఇక లవ్ స్టోరి సినిమా మీద అంచనాలని రెట్టింపు చేసేందుకు మేకర్స్ త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


Share

Recent Posts

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

20 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

50 mins ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

4 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

4 hours ago