NewsOrbit
న్యూస్ సినిమా

Venkatesh: వెంకటేశ్‌కు అవే చాలా ఈజీ..రిస్క్ అస్సలు చేసే ఆలోచన లేదు..!

Venkatesh: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ కొట్టే హీరో ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేశ్ మాత్రమే అని చెప్పాలి.  కెరీర్ ప్రారంభం నుంచి వెంకీకి బాగా సక్సెస్‌లు వచ్చింది ఈ రీమేక్ సినిమాలతోనే. రాజా, వసంతం లాంటి సినిమాల దగ్గర్నుంచి ఈ ఏడాది వచ్చిన తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ నారప్ప, మలయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ సీక్వెల్ దృశ్యం 2వరకు చూసుకుంటే వెంకీ చాలా సినిమాలనే రీమేక్ చేశాడు. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించినవే.

is venkatesh going to remake driving license
is venkatesh going to remake driving license

కరోనా కారణంగా థియేటర్స్‌లో రిలీజ్ చేసి రిస్క్ చేయడం ఎందుకని అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో నారప్ప, దృశ్యం2 సినిమాలను రిలీజ్ చేశారు. ఓటీటీలోనూ ఈసినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ రెండు సినిమాలు మంచి లాభాలను తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇదే క్రమంలో వెంకటేశ్ మరో మలయాళ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. 2019లో మలయాళంలో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’. ఈ సినిమాలో పృథ్వీరాజ్ – సూరజ్ ప్రధాన పాత్రలలో నటించారు.

Venkatesh: ఇదే సినిమా వెంకటేశ్ తన తదుపరి సినిమా.

ఇదే సినిమా వెంకటేశ్ తన తదుపరి సినిమాగా రీమేక్ చేయాలని ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీస్టారర్‌గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోంది. ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా వెంకటేశ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2022 ఫిబ్రవరిలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కాగా త్వరలో ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్‌లో అఫీషియల్‌గా నటించే అవకాశాలున్నాయి అంటున్నారు.

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri