NewsOrbit
న్యూస్ సినిమా

Ram Pothineni: ఇస్మార్ట్ శంకర్ డబుల్ ధమాకా..! యూట్యూబ్ లో రామ్ రికార్డులు

ismart shankar youtube records

Ram Pothineni: రామ్ పోతినేని..  Ram Pothineni ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ అపారం. యాక్షన్, డ్యాన్స్, ఫైట్స్.. ఇలా తనకంటూ ఓ స్టయిల్ క్రియేట్ చేసుకున్న హీరో. తొలి సినిమా దేవదాస్ తోనే హిట్ అయ్యాడు. 2006లో వచ్చిన ఈ సినిమా నుంచి రామ్ వెనుదిరిగి చూసింది లేదు. లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు. మాస్ సినిమాలు చేసాడు. ఫ్యామిలీ సినిమాలు కూడా చేశాడు. అయితే.. రామ్ ఆకలిని తీర్చిన సినిమా మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. సినిమాలో రామ్ ఎనర్జీ చూసి ఆడియన్సే కాదు.. టాలీవుడ్ వర్గాలే ఆశ్చర్యపోయాయి. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయి.. ఇప్పుడు హిందీ డబ్బింగ్ వెర్షన్ లోనూ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది.

ismart shankar youtube records
ismart shankar youtube records

ఏడాది క్రితం విడుదలైన ఈ సినిమా వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. 20 కోట్ల వ్యూస్ సాధించి రామ్ కు హిందీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను ప్రూవ్ చేస్తోంది. లైక్స్ పరంగా 1.9 తో ఆడియన్స్ ని మెప్పించింది. రామ్ నటించిన జగడం, హలో గురూ ప్రేమ కోసమే, నేను శైలజ కూడా 300 మిలియన్ వ్యూస్ ను ఎప్పుడో దాటేశాయి. నిజానికి ఇవి తెలుగులో పెద్దగా హిట్ అయిన సినిమాలు కాదు. కానీ.. హిందీ డబ్బింగ్ వెర్షన్ లో అదరగొట్టేస్తున్నాయి. దీంతో హిందీ ఆడియన్స్ లో రామ్ కి క్రేజ్ వచ్చింది. ఇదే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కు కలిసొచ్చింది. పైగా సినిమా తెలుగులో సూపర్ హిట్.

Read More: Chiranjeevi Oxygen Banks: తెలుగు మీడియాకు చిరంజీవి సాయం కనిపించదా..? సోనూ మాత్రమేనా..?

ఇస్మార్ట్ శంకర్ దర్శకుడిగా పూరి జగన్నాధ్, హీరోగా రామ్, మ్యూజిక్ డైరక్టర్ గా మణిశర్మకు కమ్ బ్యాక్ మూవీగా నిలిచి వారి సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పింది. హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేశ్ కు క్రేజ్ వచ్చింది. నిర్మాతగా కూడా పూరికి లాభాలు తెచ్చిపెట్టింది. ఇదే సినిమా ఇప్పుడు హిందీ డబ్బింగ్ వెర్షన్ లో కూడా దంచికొడుతోంది. ఇటివల మన తెలుగు సినిమాలకు హిందీ డబ్బింగ్ వెర్షన్స్ లో మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ రాబడితే.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.

 

author avatar
Muraliak

Related posts

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri