NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

ఆ ఇస్రో ఇంజనీర్ తెలివి అమోఘం..! ఆయన చేసిన అద్భుతం చూడండి..!!

 

సాధారణంగా పాత వస్తువులను పారేస్తూ ఉంటాం.. అందులో కొన్ని వస్తువులు మన మనసుకు ఎంతో దగ్గరగా ఉంటాయి..పాత వస్తువులను పారేయడం ఇష్టంలేని వారు వాటిని అధునాతనంగా మార్చుకొని ఏదో ఒక ప్రయోజనం కోసం ఉపయోగించు కుంటూ ఉంటారు.. అలాంటి కొన్ని ఆవిష్కరణలు చూస్తుంటే.. ఔరా అని ఆశ్చర్యపోయే సందర్భాలు చాలానే ఉన్నాయి.. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు చోటు చేసుకుంది. తన పాత కార్ ను వదలడం ఇష్టం లేని ఓ ఇస్రో ఇంజనీర్ దానిని ఓ చిన్న సైజు proclainer గా మార్చాడు. దీనికోసం ఎంత ఖర్చు చేశారు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..!

isro engineer ben jakob matiz car converts a proclainer

కేరళకు చెందిన చులత్తూ కోట గ్రామానికి చెందిన బెన్ జాకబ్ ఇస్రో ఇంజనీర్ డేవు మోటర్స్ కంపెనీ అత్యంత పాపులర్ మ్యాటిక్ కార్ఎక్సకావేటర్ గా మార్చాడు. ఈ మాడిఫైడ్ కు డేవు మ్యాటీజ్ కార్ ను ఎక్సకావేటర్ గా ఉపయోగిస్తున్నాడు . దీనిని ల్యాండ్ మూవర్ గా వాడుతున్నాడు. ఇది 14 అడుగుల పొడవైన స్థలాన్ని కూడా సులువుగా లెవెల్ చేయవచ్చని వివరించారు. కఠినమైన రహదారులను సులువుగా అధిగమించేలా ఈ ఎక్సకావేటర్ ను మాడిఫై చేసారు. ఇది 500 కిలోల బరువు ఉన్న వస్తువులను సైతం సులువుగా ఎత్త గలదు. ఈ ఎక్సకావేటర్ ను మాడిఫై చేయడానికి కేవలం రూ. 70,000 మాత్రమే ఖర్చు చేయడం విశేషం.

isro engineer ben jakob matiz car converts a proclainer

ఈ డేవు మ్యాటీజ్ కార్ 1998 నాటిది. డేవు మోటర్స్ కంపెనీ కి భారత మార్కెట్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. మ్యాటీజ్ కార్ భారత మార్కెట్ అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో అది అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ కారు గా హిస్టరీ క్రియేట్ చేసింది. సుమారు 22 సంవత్సరాల వయస్సు కలిగిన కార్ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చక్కగా పని చేయడం విశేషం. బెన్ జాకబ్ ఇస్రో ఇంజనీర్ తనకు ఇష్టమైన మ్యాటీజ్ కార్ ను ఎక్సకావేటర్ ను మాడిఫై చేసి ఎంచక్కా దానిని వినియోగిస్తున్నాడు.

ఇది కూడా చదవండి : వాట్సాప్ పై రూమర్స్ .. నిజానిజాలివే..

 

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!