కన్నడ హీరోల నివాసాలపై ఐటీ దాడులు

Share

కన్నడ సినీ పరిశ్రమపై ఐటీ పంజా విసిరింది. ప్రముఖ నటులు నిర్మాతల నివాసాలపై ఈ రోజు ఐటీ అధికారులు దాడులు చేశారు. కన్నడ సూపర్ స్టార్, కన్నడ కంఠీరవ దివంగత రాజ్ కుమార్ కుమారులు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ఇళ్లపై ఐటీ అధికారలు ఈ రోజు దాడులు చేశారు.

అలాగే మరో అగ్రహీరో సుదీప్ నివాసంపైనా నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ నివాసంపైనా కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రశ్రేణి కన్నడ నటులు, నిర్మాతల నివాసాలలో ఈ రోజు ఐటీ అధికారులు సోదాలు చేశారు, దాదాపు 200 మంది అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రాంతాలలో ఈ రోజు ఉదయం దాడులు చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Share

Related posts

Shraddha Das Beautiful Pictures

Gallery Desk

AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్..! మాన్సాస్ ట్రస్ట్ జీవో కొట్టివేత..!!

somaraju sharma

Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త..!!

bharani jella

Leave a Comment