NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జబర్దస్త్ లోకి మళ్లీ వెళ్లాలని ఉంది కానీ.. బిగ్ బాస్ అగ్రిమెంట్ ఇంకా ఉంది: ముక్కు అవినాష్

Jabardasth Avinash About Bigg Boss 4 Telugu Show Conditions

ముక్కు అవినాష్… జబర్దస్త్ అవినాష్.. బిగ్ బాస్ అవినాష్.. పేరు ఏదైనా.. అవినాష్ పేరు చెబితే చాలు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాడు. జబర్దస్త్ షోతో ఓ వెలుగు వెలిగిన కమెడియన్ అవినాష్. జబర్దస్త్ షోతో తనలో ఉన్న టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం.. పెద్ద సెలబ్రిటీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి.

Jabardasth Avinash About Bigg Boss 4 Telugu Show Conditions
Jabardasth Avinash About Bigg Boss 4 Telugu Show Conditions

అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ఉండి అందరినీ బాగానే నవ్వించాడు. ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ అనే టైటిల్ ను కూడా గెలచుకున్నాడు. అందరినీ నవ్వించే అవినాష్ వెనుక మాత్రం ఎంతో బాధ ఉంది. అన్నం పెట్టే జబర్దస్త్ ను వదిలేయడం.. అగ్రిమెంట్ ను బ్రేక్ చేసినందుకు తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి 10 లక్షలు కట్టి మరీ.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. దీని వల్ల జబర్దస్త్ నుంచి శాశ్వతంగా బయటికి వచ్చినట్టే.

నిజానికి అవినాష్ కు ఇప్పుడు మళ్లీ ఆఫర్ వచ్చినా జబర్దస్త్ కు వెళ్లాలని ఉందట. కానీ.. జబర్దస్త్ కు వెళ్లాలంటే ముందు బిగ్ బాస్ అగ్రిమెంట్ పూర్తికావాలి.. అంటూ చెప్పుకొచ్చాడు అవినాష్. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే మాటీవీ వాళ్లతో అగ్రిమెంట్ ఉంటుందట. సంవత్సరం వరకు వేరే చానెల్ లో ఎటువంటి షోలు చేయొద్దంటూ అగ్రిమెంట్ రాయించుకుంటారట. స్టామాటీవీలోనే పలు షోలలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తారట. అవినాష్ కు మరో 6 నెలల వరకు వేరే చానెల్ లో ఎటువంటి ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ చేయకుండా అగ్రిమెంట్ ఉందట. ఒకవేళ జబర్దస్త్ వాళ్లు పిలిచినా.. ఇప్పుడు వెళ్లడం కష్టం. ఒక ఆరునెలల వరకు మాత్రం స్టార్ మాలోని ప్రోగ్రామ్స్ లోనే పార్టిసిపేట్ చేస్తా.. అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు.

author avatar
Varun G

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju