ట్రెండింగ్ న్యూస్

జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్ వన్ మ్యాన్ షో.. అవినాష్ లేని లోటును భర్తీ చేస్తున్నాడు?

jabardasth comedian one man show in kevvu karthik skit
Share

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ముక్కు అవినాష్.. అంతకుముందు జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కు అవకాశం వచ్చింది. దీంతో జబర్దస్త్ ను అవినాష్ వదిలేయాల్సి వచ్చింది.

jabardasth comedian one man show in kevvu karthik skit
jabardasth comedian one man show in kevvu karthik skit

అయితే.. కెవ్వు కార్తీక్ అండ్ ముక్కు అవినాష్ టీమ్ లో కార్తీక్ తో పాటు అవినాష్ కూడా టీమ్ లీడరే. ఇద్దరూ కలిసి బాగానే స్కిట్ లో కామెడీని పంచేవారు. అవినాష్ వెళ్లిపోయాక.. కెవ్వు కార్తీక్ టీమ్ గా మార్పు చేసి.. కేవలం కార్తీక్ ను మాత్రమే టీమ్ లీడర్ ను చేశారు.

అయితే.. అవినాష్ జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లగానే.. మరో సుపర్ డూపర్ కంటెస్టెంట్ కార్తీక్ టీమ్ కు దొరికాడు. అతడే ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం జబర్దస్త్ లో ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఆయన కామెడీ టైమింగ్.. డైలాగ్ డెలివరీ సూపర్. దీంతో కెవ్వు కార్తీక్ టీమ్ ను తన భుజాల మీద మోయాల్సి వస్తోంది. అవినాష్ లేని లోటును తీర్చడం కోసం వన్ మ్యాన్ షో చేస్తున్నాడు.

ఇటీవల ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ లో కెవ్వు కార్తీక్ స్కిట్ లో ఒక్కడే ముందుండి స్కిట్ ను నడిపించిన తీరును చూసి ప్రేక్షకులు అబ్బురపడుతున్నారు. ఇప్పుడు ఆ స్కిట్ ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు.. ఇమ్మాన్యుయేల్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఇమ్ము వన్ మ్యాన్ షోను చూసేయండి..


Share

Related posts

నిహారిక పెళ్లి కోసం మళ్లీ ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్!

Teja

AP Assembly Sessions: 18 నుండి ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..? ఆ ముందు రోజే కేబినెట్ భేటీ.. !!

somaraju sharma

చంద్రబాబు నివాసంతో సహా కరకట్టపై నివాసాలకు వరద హెచ్చరిక నోటీసు జారీ..!!

Special Bureau